కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మ్యష్టకము
కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అపూర్వ దర్శనం
కరవీరపుర నివాసినీ శ్రీ మహాలక్ష్మి దర్శనం
ఇంద్ర ఉవాచ:
నమస్తేస్తు మహామాయే - శ్రీ పీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే || 1
నమస్తే గరుడారూఢే - డోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే || 2
సర్వజ్ఞే సర్వవరదే - సర్వదుష్టభయంకరి
సర్వదుఃఖహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే || 3
సిద్ధిబుద్ధిప్రదే దేవి - భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే || 4
ఆద్యంతరహితే దేవి - ఆదిశక్తి మహేశ్వరి
యోగజే యోగసంభూతే - మహాలక్ష్మీ ర్నమో స్తుతే || 5
స్థూలసూక్ష్మ మహారౌద్రే - మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే || 6
పద్మాసనస్థితే దేవి - పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతః - మహాలక్ష్మీ ర్నమో స్తుతే || 7
శ్వేతాంబరధరే దేవి - నానాలంకారభూషితే
జగత్థ్సితే జగన్మాతః - మహాలక్ష్మీ ర్నమో స్తుతే || 8
ఫలశృతి:
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం - యః పఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మవాప్నోతి - రాజ్యం ప్రాప్నోతి సర్వదా || 1
ఏకకాలే పఠే న్నిత్యం - మహాపాపవినాశనమ్
ద్వికాలం యః పఠే న్నిత్యం - ధనధాన్యసమన్వితః || 2
త్రికాలం యః పఠే న్నిత్యం - మహాశత్రువినాశనం
మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం - ప్రసన్నా వరదా శుభా || 3
ఇతి ఇంద్రకృత మహాలక్ష్మ్యష్టకం సంపూర్ణం
ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే
Sri Mahalaxmiastakamu
Sri Mahalakshmi Darshan, resident of Karaveerapura
Rainbow speech:
Namaste Mahamaye - Sri Peethe Surapujit
Sankha Chakragadahaste - Mahalakshmi's prayer || 1
Namaste Garudarughe - Dolasurabhayankari
Goddess of all sins - Mahalakshmi Rnamostuthe || 2
All knowledge is everything - All luck is fearful
Goddess of all sorrows - Mahalakshmi's name is praise || 3
Goddess of Siddhibuddiprade - Devotional liberation
Mantramurthe is always Goddess - Mahalakshmi Rnamo praise || 4
Devi if it is first - Adishakti Maheswari
Yoga is Yoga Sambhuthe - Mahalakshmi's name is praise || 5
Gross micro Maharaudre - Mahaphakthe Mahodare
Goddess of great sin - Mahalakshmi's name is praised || 6
Goddess of Padmasanasthe - Parabrahmaswarupini
Parameshi Jagan Mata | - Mahalakshmi Rnamo Praise || 7
Swethambaradhare Devi - Nanalankarabhushi
If the world is there, Jagan is mother - Mahalakshmi is praised || 8
The fruit of the fruit:
Mahalakshmiastakam Stotram - This is the one who is the one who is the one who is the one
The light of the whole world - Kingdom is always there || 1
The truth that comes together - the destruction of the great sin
Two times are the best of the world - wealth is the same || 2
Triple time is the one who reads - Destruction of the great enemy
Mahalakshmi is always there - Prasanna Varada Greetings || 3
Iti Indrakrutha Mahalakshmiastakam complete
Om Sri Mahalakshmi Namastuthe
0 Comments