Ad Code

మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెయ్యండి - For Healthy Lungs

ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పరచుకోవడానికి ఇంటిలోనే చేసుకోదగిన కొన్ని పద్ధతులు
వేడి వేడి అన్నమును అరటి ఆకులో ఉంచాలి. ఇంటిలోనే తయారు చేసుకొన్న నెయ్యిని లేదా శుద్ధమైన నువ్వుల నూనెని అన్నమునకు కలపాలి. పొట్లములాగా కట్టి ఐదు నిముషాలు ఉంచి ఆ అన్నమును తినాలి. వేడి వేడి ఇడ్లీలని కూడా ఇలా చేసి తినవచ్చును. కనీసము వారమునకు రెండు సార్లు ఇలా తయారు చేసుకున్న అన్నమును తింటే మంచిది. తడువకి కనీసము 5 నిముషాల పాటు, రోజుకి మూడు సార్లు ప్రాణాయామము చేయుట. ధూమపానం (స్మోకింగ్) చేయకుండా, మద్యము త్రాగకుండా ఉండుట. పెరుగు నుండి, ఇంటిలోనే, తయారుచేసుకొన్న నెయ్యిని రెండు చుక్కలు ముక్కులో వేసుకొనుట. బయట పాకెట్లలో దొరికే నెయ్యి పచ్చి పాలనుంది తీసిన మీగడని కరగబెట్టి తీసినది. అటువంటి నెయ్యి ముక్కుతో వేసుకోవడానికి పనికి రాదు. ఆసనములు: ఊర్ధ్వ ముఖాసనం, భుజంగాసనం, ఊస్ట్రా సనం లేదా 10 నిముషాలు సూర్య నమస్కారములు చేయుట. శుద్ధమైన బెల్లమును ( ఉసిరికాయంత పరిమాణములో) పొద్దున్నే తినుట.

Disclaimer: This blog does not guarantee any specific results as a result of 
the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.




Post a Comment

0 Comments