Ad Code

ఆరోగ్యానికి జీలకర్ర

ఆరోగ్యానికి జీలకర్ర



2 గ్లాసుల నీటిని పొయ్యి మీద వేడి చేయాలి.
అవి బుడగలు రావడం మొదలుపెట్టినప్పుడు , 3 స్పూన్ల జీలకర్రను వేసి , వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి.
గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చి , ఆ నీటిని త్రాగేయండి.
వెంటనే 20 మినిట్స్ వాకింగ్ చేయండి.
ప్రతిరోజు ఇలా చేస్తే జీలకర్రలో ఉండే గుణాలు, జీర్ణ వ్యవస్థను శుద్దిచేసి, బరువు, షుగర్ లెవెల్స్, అసిడిటీ, హై BP నియంత్రణలో ఉంటాయి.

Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.





Post a Comment

0 Comments