నిత్యం సూర్య దేవునికి ఈ శ్లోక భాగం తో నమస్కరించి ఆరోగ్యాన్ని పొందవచ్చు
ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |
దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే ||
అర్థము: ఆదిదేవుడైన సూర్యభగవానునికి నమస్కారము, ఉదయభనుడు నన్ను కరుణించుగాక. దినాధిపతికి నమస్కారం. ప్రకాశ స్వరూపునకు నమస్కారం.
0 Comments