వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు
మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహరాలు: బొప్పాయి మన వ్యాధి నిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది అందుకే దొరికినపుడు ఈ పండు ను తినండి.
బాదం పప్పు కూడ వ్యాధి నిరోధక శక్తి ని పెంచి వ్యాధి రాకుండా చేస్తుంది. పెరుగు లో విటమిన్ D కూడ వ్యాధి నిరోధక శక్తి ని పెంచు తుంది అందుకే ప్రతి రోజు పెరుగు తింటూ ఉండండి. నిమ్మ కాయ ను కూడ ప్రతి రోజు ఉపయోగించడి అందులో విటమిన్ c మనకు చాలా ఉపయోగ పడుతుంది.
0 Comments