సొరకాయ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు
మనం ఎక్కువగా ఉపయోగించే కాయ కూరగాయల్లో ఒకటి సొరకాయ, అయితే సోరకాయ ను జ్యూస్ చేసుకొని త్రాగడం
వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూడండి,
1 సొరకాయ విటమిన్ బి ,విటమిన్ సి తో పాటు సోడియం ఐరన్ పొటాషియం కలిగి ఉంది.ఇది అధిక మొత్తంలో నీటిని తక్కువ కొలెస్ట్రాల్ ను కలిగి ఉంటుంది.
ప్రతి రోజు ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా అనేక అద్భుత ఫలితాలు పొంధవొచ్చు.
2.ఇందులో నీటి శాతం ఎక్కువ అందువల్ల చర్మాన్ని డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది.ఇది చర్మానికి కావలసినంత తేమను అందించి హెల్త్ మరియు గ్లోయింగ్ గా మారుస్తుంది.
3.తక్కువ ఫ్యాట్ ఉండే ఈ జ్యూస్ తీసుకుంటే తేలికగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
4.ఇది శరీరంలో ఏర్పడే వర్దాలను తేలికగా బయటకు పంపుతుంది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
5.డయేరియాను నివారించడానికి సొరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇందులో నీటి శాతం మరియు మినరల్స్ ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటాయి.
6.ఈ జ్యూస్ విరేచానాలను నివారించడంతో పాటు శరీరం కోల్పోయిన ఖనిజాలను తిరిగి తెస్తుంది.
7 .సొరకాయ గుండె ఆరోగ్యాన్ని పెంచే జింక్ ను కలిగి ఉంది ఇది శరీరంలోని రక్త సరఫరాను క్రమబద్దికరిస్తుంది.
అధిక రక్త పోటు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
0 Comments