Ad Code

రామ రామ రామ - Rama Rama Rama

రామ రామ రామ



రమంతే యోగినః సర్వే అస్మిన్ ఇతిహి రామః

సమస్త యోగులు ఏ ఆనంద తత్త్వములో రమిస్తూ ఉంటారో, ఏ తత్త్వమైతే సమస్త ప్రాణులని ఆనందింప చేస్తుందో అది రామ శబ్దము. బ్రహమయమైన సగుణ ఆనంద తత్త్వాన్ని సూచించేది రామ శబ్దము.





Post a Comment

0 Comments