Ad Code

నేరేడు పండ్లు విశిష్ట గుణం

నేరేడు పండ్లు విశిష్ట గుణం



అల్లనేరేడి పండ్లు చూస్తూనే ఉవ్విర్లు వస్ట్టున్నావి కదూ అవును, వీటికి హైద్రాబాద్ లో మరో పేరుతొ పిలుస్తుంటారు కాలాజామూన్. ఈ పండుకు సృష్టిలో ఏ పండుకు లేని ఒక విశిష్ట గుణముంది. అదేంటారా పొరపాటున గాని కడుపులోకి ఎపుడైనా పిల్లలు కాని పెద్దలకు గాని మ్రింగిన వెంట్రుకలను కరిగించే శక్తి దీనికి ఉంది మరింకెదుకు ఆలస్యం లాగించండి. సీజను వచ్చేసింది.





Post a Comment

0 Comments