1. వివాహప్రాప్తికి:
శ్లోకం: యోగిధ్యేయాంఘ్రి పద్మాయ జగతాం పతయే
నమః, వివాహం కురుమే దేవ రామదూత
నమోస్తుతే!
2. విద్యాప్రాప్తికి:
శ్లోకం: పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన!
సకల విద్యాం కురుమే దేవ రామదూత
నమోస్తుతే !
3. వ్యాపారాభివృద్దికి:
శ్లోకం: సర్వకల్యాణ దాతారమ్ సర్వాపత్ నివారకం!
అపార కరుణామూర్తిం ఆంజనేయం
నమామ్యహమ్!
4. ఉద్యోగప్రాప్తికి:
శ్లోకం: హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వపీడా వినాశినే!
ఉద్యోగప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!
5. సంతానప్రాప్తికి:
శ్లోకం: పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురుమే దేవ రామదూత నమోస్తుతే!.
6. కార్య సాధనకు:
శ్లోకం: అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమ కిం
వధ! రామదూత కృపాం సింధో మమకార్యమ్
సాధయ ప్రభో!
7. ఆరోగ్యమునకు:
శ్లోకం: ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రా స్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!
8. గ్రహదోషనివారణకు:
శ్లోకం: మర్కటేశ మహోత్సాహా సర్వగ్రహదోష
నివారణ ! శత్రూన్ సంహార మాం రక్ష
శ్రియం దాపయామ్ ప్రభో!
సూచన: కార్యసిద్ధిని కోరుకొనే వారు పై మంత్రములను నిష్టగా రోజుకు 108 పర్యాయముల చొప్పున 40 రోజులు జపించగలరు.
సర్వేజన సుఖినొభవంతు
0 Comments