Ad Code

త్రిఫల చూర్ణం ఉపయోగాలు - Amazing Health Benefits Of Triphala Churnam


త్రిఫల చూర్ణం ఉపయోగాలు

త్రిఫల చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు.


శిరోవ్యాధులకు:
త్రిఫలా చూర్ణం 30 గ్రా, పటికబెల్లం చూర్ణం 30 గ్రా కలిపి బధ్రపరచుకోవాలి. రొజూ 2 పూటలా పూటకు 10 గ్రా చొప్పున మోతాదుగా సేవిస్తూ ఉంటే తలలో పుట్టే వంద రకాల శిరోవ్యాదులు హరించి పోతాయి.

మూర్చ - అపస్మారం:
త్రిఫల చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా ఒక టీ స్పూన్ తేనే కలుపుకుని రోజు సాయంత్ర సమయాలలో సేవిస్తూ ఉంటే క్రమంగా మూర్ఛ వ్యాధులు నయం అవుతాయి.

కామెర్లు - ఉబ్బస రోగం:
ఉదయం పూట త్రిఫలా చూర్ణం కషాయం పెట్టి ఒక ఔన్స్ కషాయంలో ఒక టీ స్పూన్ అల్లంరసం , రెండున్నర గ్రాముల బెల్లం కలిపి సేవించాలి. రాత్రిపూట త్రిఫలా చూర్ణం , అతిమధురం సమంగా కలిపి ఆ చూర్ణాన్ని 5 గ్రా మోతాదుగా మంచినీళ్ళతో వేసుకోవాలి. ఈ విధంగా రెండు వారాలపాటు ఈ ఔషధాన్ని సేవిస్తే మూర్చలు, దగ్గులు , కామెర్లు, ఉబ్బసం హరించి పొతాయి.

కడుపు నొప్పుల కోరకు:
త్రిఫల చూర్ణం, అతిమధుర చూర్ణం, ఇప్పచెక్క చూర్ణం సమంగా కలుపుకుని పూటకు అర టీ స్పూన్ మోతాదుగా రెండు పూటలా నెయ్యి కలుపుకుని సేవిస్తూ ఉంటే కడుపులో వచ్చే అన్ని రకాల నొప్పులు అదృశ్యం అవుతాయి.

విరేచనాలు కొరకు:
త్రిఫల చూర్ణం, కాచు చూర్ణం సమభాగాలు గా కలిపి పూటకు 1 టీ స్పూన్ మోతాదుగా మజ్జిగతో గాని , తేనెతో కాని రెండు పూటలా సేవిస్తూ ఉంటే రక్తం, జిగట, అజీర్ణ , నీళ్ల విరేచనాలు అన్ని కట్టుకుంటాయి. కాచు అనేది పచారి షాపుల్లో దొరుకును.

అతిమూత్ర వ్యాదికి:
త్రిఫలా చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా పావు గ్లాస్ మంచి నీళ్లలో కలిపి రొజూ పడుకునే ముందు తాగుతూ ఉంటే మూత్రంలో చక్కర తగ్గిపోయి అతిమూత్రం అరికట్టబడును.

శరీరం ఉబ్బు:
50 గ్రా త్రిఫలా కషాయంలో రెండు గ్రా గో మూత్ర శిలాజిత్ భస్మం కలిపి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఇంత అసాధ్యం ఐన ఉబ్బురోగం హరించి పొతుంది.

కామెర్ల వ్యాధి నివారణ:
10 గ్రా త్రిఫల రసంలో కొంచం తేనే కలిపి రెండుపూటలా ఇస్తూ ఉంటే కామెర్ల వ్యాధి హరించును.

పైత్య రోగాలు:
ప్రతిరోజూ 2 పూటలా అర టీ స్పూన్ త్రిఫలా చూర్ణం లో ఒక టీ స్పూన్ తేనే కలిపి సకల పైత్య రోగాలు హరించి పొతాయి.

దగ్గుల కొరకు:
త్రిఫల చూర్ణం, శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు కలిపిన దానిని త్రికటుక చూర్ణం అంటారు. ఈ రెండు చుర్ణాలని కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే పొడిదగ్గు , నసదగ్గు, కళ్ళే దగ్గు, కళ్లెలో రక్తం పడే దగ్గు ఇలా అన్ని రకాల దగ్గులు అంతం అయిపోతాయి.

పైన చెప్పిన శొంటి , పిప్పిళ్ళు , మిరియాలు త్రిఫల చూర్ణం తో కలిపే ముందు విడివిడిగా దొరగా వేయించుకొని చూర్ణం చేసుకొవాలి.

కంటి మసకలకు:
త్రిఫల చూర్ణం 30 గ్రా, మూడు లీటర్ల మంచి నీళ్లతో కలిపి ఒక లీటరు నీరు మిగిలేవరకు సన్నని సెగ మీద మరిగించి వడపోసి ఆ లీటరు కషాయంలో అర లీటరు పాలు , పావు కిలొ నెయ్యి కలిపి పొయ్యి మీద పెట్టి నెయ్యి మాత్రం మిగిలేవరకు మరిగించాలి. ఈ నెయ్యిని ప్రతిరోజు రెండు పూటలా పూటకు ఉసిరికాయంత మోతాదుగా తింటూ ఉంటే కంటి మసకలు తగ్గిపొయి దృష్టి పెరుగుతుంది.

సిగిరెట్లు తాగడం వలన వచ్చే నోటి దుర్వాసన:
త్రిఫల చూర్ణం, సన్నజాజి ఆకులు సమంగా కలిపి మంచినీళ్ళలో వేసి సగానికి మరిగించి కషాయం కాచి ఆ కషాయం తో రోజుకీ రెండు మూడు సార్లు పుక్కిలిస్తూ ఉంటే పొగ త్రాగటం వలన వచ్చే నోటి దుర్వాసన పొతుంది.


కళ్లకు, చర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
జుట్టును త్వరగా తెల్లగా అవనీయదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
ముసలితనం త్వరగా రానీయదు.
జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది.
ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.
రోగనిరోధక వ్యవస్థను బాగా శక్తివంతం చేస్తుంది.
ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
ఆమ్లత (అసిడిటీ) ను తగ్గిస్తుంది.
ఆకలిని బాగా పెంచుతుంది.
యురినరి ట్రాక్ట్ సమస్యల నుంచి బాగా కాపాడుతుంది.
సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.
శ్వాస కోశ సంబంధమైన సమస్యలు రావు. ఒక వేళ ఉన్నాకూడా అదుపులో ఉంటాయి.
కాలేయమును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.
పెద్ద ప్రేవు లను శుభ్రంగా ఉంచి, పెద్ద ప్రేవు లకుఏమీ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
జీర్ణశక్తిని పెంచుతుంది.
అధిక బరువును అరికడుతుంది.
శరీరం లోని లోని చెడు పదార్ధాలను బయటకు పంపిస్తుంది.
శరీరంలో బాక్టీరియాను వృద్ధి కాకుండా ఆపుతుంది.
కాన్సరును కూడా నిరోధిస్తుంది.
కాన్సరు కణములు పెరగకుండా కాపాడుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఎలర్జీని అదుపులో ఉంచుతుంది.
సీరుం కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది.
చక్కగా విరేచనం అయేలా చేస్తుంది.

నేత్రవ్యాధు లను నిరోధించే శక్తి త్రిఫలకు ఉంది.


What is Triphala Churna?
Triphala means three fruits. Therefore, Triphala churna is not made of one single herbal ingredient, but a combination of three fruits. The three fruits include Haritaki or Terminalia chebula, Bibhitaki or Terminalia bellirica, and Amla or Emblica Officinalis. These fruits are completely dried, powdered and then mixed in the correct amounts to make the Triphala churna.

How to Make Triphala Powder at Home?
Why procure the churna from the market when you can safely make it at home. All you have to do is procure the right ingredients. Here is what you need and what you should do to make a perfect Triphala churna.

Ingredients:
To make this ayurvedic remedy, you require:

Amla- 80 grams
Baheda- 40 grams
Harad- 20 grams
Mortar and pestle

Method:
The method of making this churna is very simple and easy.

Take all the ingredients in the right amounts and dry them completely.
Once all the ingredients are dried up, take them one by one and ground them into a fine powder using mortar and pestle.
Sieve the powder and mix all the powdered ingredients well.
Store them in an airtight container.


Helpful in Weight Loss:
Excess weight is one of the most dreaded health demons and also the foundation of many other health problems. If you are looking for easier ways to keep your weight under check, Triphala may help you in achieving that. Taking Triphala churna aids the secretion of cholecystokinin in the body. Cholecystokinin is a hormone that is helpful in quickly signalling the brain that the stomach is full. This makes you feel fuller and also help you feel satiated. You can take a tablespoon of this churna three times a day with warm water to protect yourself from obesity issues. It is also effective in reducing excess belly fat.

Acts as a Detoxifier:
The toxins in our body keep piling up as we keep eating unhealthy food items, and these toxins are responsible for making us sick. Therefore, it is important to detoxify our body and get rid of these harmful toxins. Triphala can be used to avail this health benefit too. This churna not only helps in getting rid of all the deadly toxins from your body but is also good for your skin by making it glow. You can make a decoction by mixing a tablespoon of this powder in a glass of water. Add crushed ginger and boil the decoction until it is reduced to half. Strain the decoction and add lemon juice. Drink when warm for maximum benefits. Ideally, this decoction should be had on an empty stomach; you may take this for at least a week to help your body get rid of the toxins.

Cures Digestive Issues:
If you are dealing with any kind of digestive issues, you can consume Triphala to feel better. This churna not only helps in easing the bowel movements but also regulates the bowel movements due to its laxative properties. If you’re feeling bloated, your tummy is feeling heavy, or you have loose motions, you can safely consume this powder in the morning with lots of water. This churna also takes care of your digestive health by strengthening rectal muscles, relieving flatulence and keeping the stomach clean.

Helps in Fighting Infections and Enhances Immunity:
Consuming this powdered medicine is a great way of enhancing your immunity. The combination of three fruits is an effective herbal medicine in improving one’s immunity, thus protecting the body against infections that may be caused due to Staphylococcus bacteria, E.Coli etc. By aiding the blood circulation and nourishing the body with essential nutrients, Triphala helps the body in building a better immune system, which is also effective in protecting the body from various infections.

Beneficial in Maintaining Oral Hygiene:
Many of us might suffer from dental issues such as dental plaque, gingivitis, gum diseases, mouth ulcers and other such dental disorders. This herbal powder is loaded with antimicrobial properties. In a study, it has been proven that a mouth rinse with Triphala extracts showed effective results in dealing with dental issues such as gingivitis and plaque. Also, in a study, it was established that Triphala churna was better in dealing with gum issues in comparison other commercial toothpaste.

Beneficial for Eye Health:
This herbal remedy is a boon for the eyes and can be aptly called the tonic for maintaining good eye health. It not only helps in keeping your eyes healthy but it also aids in maintaining a sharp vision. Triphala is also effective in keeping various eye troubles or infections such as glaucoma, conjunctivitis, cataract etc. at bay. You may consume the churna orally, or you may use it as an eyewash to help soothe the eye infection. People who spend more time in front of their computer screens, phones or other such electronics may suffer from a condition known as ‘computer vision syndrome’. In a study, it has been proven that Triphala eye drops helped in reducing the symptoms of computer vision syndrome. You may soak 1 to 2 teaspoons of this churna in warm water and let it sit overnight. In the morning, you may strain the water and wash your eyes with this water.

Helpful in Treating Gastric Ulcers:
Triphala is also beneficial in treating gastric ulcers. This is because when this churna is taken on a regular basis, it reduces the internal as well as external inflammation. It also helps in restoring the enzymes in the body that keeps the toxins away from the body and helps in strengthening the mucous membrane of the stomach.

Helpful in Reducing Joint and Bone Pains:
If you are suffering from bone or joint pain, Triphala may offer the solution to your problem. This churna is effective in maintaining good bone health by providing ample nutrients to the body. It also aids flushing of excessive amounts of uric acid from the body, which is responsible for bone and joint inflammation. Whenever you experience a joint or bone pain such as gout, arthritis, joint pain etc., you may mix a teaspoon of this powder in some warm water and take this decoction to ease your pain.

Helpful in Healing Wounds:
The churna has anti-microbial and anti-inflammatory properties, and thus this herbal remedy works wonders in healing various wounds and also aids the recovery process.

Effective in Regulating Blood Pressure:
Irregular blood pressure may lead to various kinds of health troubles. However, consuming Triphala on a regular basis is beneficial in regulating your blood pressure levels and thus keeping off various health troubles.

Helpful in Stimulating Hair Growth:
There are many benefits of Triphala churna for hair, and one of the benefits includes stimulating hair growth. Therefore, if you are battling growth issues with your hair, Triphala may be your one-stop solution. You can either consume this herbal remedy orally or make a paste with this churna by adding some water and then applying it on your hair. Triphala is loaded with emollient properties, which are helpful in locking the moisture and thus preventing alopecia. The topical application or oral consumption, both help in aiding the hair growth.

Keeps Your Hormones in Place:
It is very important to have a healthy hormonal balance in the body because any kind of hormonal imbalance may lead to health complications. Therefore, if you are experiencing painful periods or irregular periods, consuming Triphala churna may prove to be beneficial in providing a remedy to your problem. You may consume a teaspoonful of this churna with a glass of warm water before retiring for the night or two hours after your dinner to regulate your hormonal balance.

Helpful in Reducing Dark Circles:
Are you fighting dark circles under your eyes? Well, gone are the days when panda eyes were something that you had to live with because now you have Triphala to the rescue. Puffy eyes, dark circles, tired eyes and other such under-eye issues can get cured by using Triphala. You can take eyewash made with Triphala. This not only reduces dark circles and puffiness but it also helps in keeping good eye health.

Helpful in Curing Bad Breath:
Bad or foul breath can be a big turn off and make you feel embarrassed too. Say no to bad breath with this miraculous churna. You can add honey to the churna and lick this mixture for warding off bad breath. On the other hand, you can also gargle with water in which a teaspoon of powder is mixed to keep bad breath at bay.

Beneficial for Kids:
Triphala churna not only offers ample benefits for the adults but it also renders many benefits to the children. Young children do not have a very strong immunity, and thus this churna is not only good to improve the immunity in children, but it is also effective in fighting various kinds of common infections that kids usually suffer from such as a cough, cold, fever etc. You may give Triphala with milk, water or mixed with some honey. If your baby is less than 12 months, you should not give more than a pinch of this churna. For older kids, a teaspoon may be given.

Helpful in Motion Sickness and Curing Dizziness:
Many of us may be dreading travelling because of the sheer thought of motion sickness. However, taking this churna may help you overcome your dizziness or motion sickness. Every time you feel sick, you may take a few grams of this churna mixed with honey to feel better. On the other hand, if you experience any kind of dizziness on a regular basis, you may take this mixture every day in the morning.

Helpful in Managing Diabetes:
If you are suffering from diabetes, you may take Triphala to manage your blood sugar levels. This is an alternative treatment method that makes use of herbal remedies in balancing the sugar in the blood. This remedy not only regulates the sugar but it also aids in bringing it down and thus works as an effective treatment for managing diabetes.

Helpful in Boosting Heart Health:
Triphala acts as a tonic for your heart because it helps in improving or boosting heart health. This happens because by consuming this churna your blood circulation improves, your bad cholesterol goes down and your blood pressure gets regulated. Together all these factors help in improving the overall heart health and thus keeping the heart healthy. Therefore, in order to have good cardio health, you may like to give Triphala a try.


Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.


Post a Comment

0 Comments