పద్నాలుగు లోకాలు అంటే ఏమిటి?
లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు. లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే
మొదటి భావన ప్రకారం కటి (మొల) నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.
రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.
మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.
బ్రహ్మాండ పురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు, పోషిస్తాడు, తనలో లయం చేసుకొంటాడు.
ఊర్ధ్వ లోకాలు (7) :
భూలోకం:
భువర్లోకం:
సువర్ణలోకం: (దేవలోకం ఇంద్రుడు ఉండే లోకం ) అంటే స్వర్గం,
మహార్లోకం:
జనోలోకం:
తపోలోకం:
సత్య లోకం: (మోక్ష దశ పుట్టుక మరణం లేని దశ అదే బ్రహ్మ దశ ) మనిషి ఊర్ధ్వ ముఖంగా మాత్రమే ప్రయాణం చేయాలి. 84 లక్షల జీవరాసుల్లో మానవుడు మాత్రమే పైకి చూడగలడు.
అధోలోకాలు (7) :
అతల: బలి చక్రవర్తి ఉండే చోటు
సుతల: బలి చక్రవర్తి చోటు
వితల: శివుడు అంశం
తలాతల: మయుడు ఉండే చోటు
మహాతల: నాగులు ఉండే చోటు
రసాతల: రాక్షసులు ఉండే చోటు
పాతాళం: వాసుకి ఉండే చోటు హిరణ్యకశపుడు.
మానవ దేహంలో 14 లోకాలు:
ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది.
మన శరీరంలో మూలాధారం నుంచి పైకి క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక,అనహత,
విశుద్ధి,ఆజ్ఞ చక్రాలనే 6చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి ఏడు.
అలగే మూలా ధారానికి దిగువన కూడా ఏడు చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14 వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసు కోవచ్చు.
1. మూలాధారం:
వెన్నుపూస అంత్య భాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం. మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం:
బొడ్డు క్రింద, జనేనెంద్రియాల వద్ద ఉంటుంది. వివేకము దీని లక్షణం.
3. మణిపూరం:
నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం.
4. అనాహతం:
హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం.
5. విశుద్ధం:
కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ:
కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం:
తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.
నరకాలు పాతాళ లోకాల గురించి పరిశీలిద్ధాం:
1. అతలం:
అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామము దీని లక్షణాలు.
2. వితలం:
నిరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతలం:
బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం:
అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండి తనానికి ఇది స్థానం.
5. రసాతలం:
కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణo
6. మహాతలం:
అవివేకము దీని లక్షణము. పాదాల్లో ఉంటుంది.
అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం. నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.
7. పాతాళం:
కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.
కాబట్టి దీన్ని అర్దం చేసుకుని మనలో ఆ క్రింద చక్రాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, అవన్నీ వదులుకుంటే, కాస్తంతైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది.
What Are The 14 Lokas Or Worlds According To Hindu Mythology
Three Lokas
1 Urdhva Loka - the realms of the gods or heavens
2 Madhya Loka – the realms of the humans, animals and plants
3 Adho Loka – the realms of the hellish beings or the infernal regions
Planetary system names
1 Satya-loka
2 Tapa-loka
3 Jana-loka
4 Mahar-loka
5 Svar-loka
6 Bhuvar-loka
7 Bhu-loka
8 Atala-loka
9 Vitala-loka
10 Sutala-loka
11 Talatala-loka
12 Mahatala-loka
13 Rasatala-loka
14 Patala-loka
1 Satya-loka: Brahma’s loka. Satya-loka planetary system is not eternal. Abode of Truth or of Brahma, where atman are released from the necessity of rebirth.
2 Tapa-loka: Abode of tapas or of other deities. Ayohnija devadas live here.
3 Jana-loka: Abode of the sons of God Brahma.
4 Mahar-loka: The abode of great sages and enlightened beings like Markendeya and other rishies.
5 Svar-loka: Region between the sun and polar star, the heaven of the god Indra. Indra, devatas, Rishies, Gandharvas and Apsaras live here: a heavenly paradise of pleasure, where all the 330 million Hindu gods (Deva) reside along with the king of gods, Indra.
6 Bhuvar-loka (aka Pitri Loka): Sun, planets, stars. Space between earth and the sun, inhabited by semi-divine beings. It is a real region, the atmosphere, the life-force.
7 Bhur-loka: The Vishnu Purana says that the earth is merely one of thousands of billions of inhabited worlds like itself to be found in the universe.
8 Atala-loka: Atala is ruled by Bala – a son of Maya – who possesses mystical powers. By one yawn, Bala created three types of women – svairiṇīs , who like to marry men from their own group; kāmiṇīs, who marry men from any group, and the puḿścalīs.
9 Vitala-loka: Vitala is ruled by the god Hara-Bhava – a form of Shiva, who dwells with attendant ganas including ghosts and goblins as the master of gold mines. The residents of this realm are adorned with gold from this region.
10 Sutala-loka: Sutala is the kingdom of the pious demon king Bali.
11 Talatala-loka: Talātala is the realm of the demon-architect Maya, who is well-versed in sorcery. Shiva, as Tripurantaka, destroyed the three cities of Maya but was later pleased with Maya and gave him this realm and promised to protect him.
12 Mahatala-loka: Mahātala is the abode of many-hooded Nagas (serpents) – the sons of Kadru, headed by the Krodhavasha (Irascible) band of Kuhaka, Taksshaka, Kaliya and Sushena. They live here with their families in peace but always fear Garuda, the eagle-man.
13 Rasatala-loka: Rasātala is the home of the demons – Danavas and Daityas, who are mighty but cruel. They are the eternal foes of Devas (the gods). They live in holes like serpents.
14 Patala-loka: The lowest realm is called Patala or Nagaloka, the region of the Nagas, ruled by Vasuki. Here live several Nagas with many hoods. Each of their hood is decorated by a jewel, whose light illuminates this realm.
Satyaloka/Brahmaloka: Satyaloka is believed to be the place where Brahma dwells. Once one reaches the Brahmaloka, he is immediately relieved from the constant birth and death cycle. While generally people believe in Brahmaloka as being the highest loka, Shiva worshipers believe that Shivaloka is the highest loka and Vishnu worshipers believe that Vishnuloka is the highest loka. Since Lords Brahma, Shiva and Vishnu form the Holy Trinity, each of these worlds belong in the same plane, as being the highest loka.
Tapaloka: It is believed that the Ayohnija devatas have their abode here. It is also believed that Sanat, Sanaka, Sananda and Sanatana, the four Kumaras, have their abode here.
Maharloka: It is believed that the most enlightened sages like Markandeya, rest at this loka. Other enlightened rishis also live here.
Swarloka: It is believed that this is the abode of Lord Indra and all the 330 million Hindu Gods. This loka is the loka of ultimate pleasure and is situated between the pole star and the sun.
Bhuvarloka/Pitriloka: It is believed that the solar system that we know of, constitutes this world. It is the space between the Sun and the Earth, where the stars reside.
Bhuloka: Bhuloka is the world that we currently live in, along with plants and animals and millions of other living things. It is believed that the earth is just one among many other inhabited worlds (Vishnu Purana)
Atala: is ruled by Bala - a son of Maya - who possesses mystical powers. By one yawn, Bala created three types of women - svairiṇīs ("self-willed"), who like to marry men from their own group; kāmiṇīs ("lustful"), who marry men from any group, and the puḿścalīs ("those who wholly give themselves up"), who keep changing their partners. When a man enters Atala, these women enchant him and serve him an intoxicating cannabis drink that induces sexual energy in the man. Then, these women enjoy sexual play with the traveller, who feels to be stronger than ten thousand elephants and forgets impending death.
Vitala: Vitala is ruled by the god Hara-Bhava - a form of Shiva, who dwells with attendant ganas including ghosts and goblins as the master of gold mines. Here he enjoys sexual union with his consort Bhavani and their sexual fluids flow as river Hataki here. When fire - fanned by wind - drinks from this river, it spits the water out as a type of gold called Hataka. The residents of this realm are adorned with gold from this region.
Sutala: Sutala is the kingdom of the pious demon king Bali. The dwarf Avatar of Vishnu, Vamana tricked Bali - who had conquered the three worlds - by begging for three paces of land and acquired the three worlds in his three paces. Vamana pushed Bali to Sutala, but when Bali surrendered to Vishnu and gave away all his belongings to him, Vishnu in return made Bali, richer than Indra, the god-king of heaven. Bali still prays to Vishnu in this realm.
Talatala: Talatala is the realm of the demon-architect Maya, who is well-versed in sorcery. Shiva, as Tripurantaka, destroyed the three cities of Maya but was later pleased with Maya and gave him this realm and promised to protect him.
Mahatala: Mahatala is the abode of many-hooded Nagas (serpents) - the sons of Kadru, headed by the Krodhavasha (Irascible) band of Kuhaka, Taksshaka, Kaliya and Sushena. They live here with their families in peace but always fear garuda.
Rasatala: Rasatala is the home of the demons - Danavas and Daityas, who are mighty but cruel. They are the eternal foes of Devas (the gods). They live in holes like serpents.
Patala or Nagaloka: Patala or Nagaloka, is the lowest realm and the region of the Nagas, ruled by Vasuki. Here live several Nagas with many hoods. Each of their hood is decorated by a jewel, the light of which illuminates this realm.
0 Comments