Ad Code

వేములవాడ (భూతల స్వర్గం) శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు - Vemulawada (Paradise) Sri Raja Rajeshwara Temple History


వేములవాడ (భూతల స్వర్గం)
శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు



అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు. ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు. ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు. అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు. కానీ, ఇంతని మనసులో ఉన్న అపరాధ భావం రవ్వంతైనా తగ్గలేదు. ఇదే క్రమంలో ఈనాడు కరీంనగర్ జిల్లా గా మనం అంటున్న ప్రాంతానికి చేరుకున్నాడు. కుంటంలో స్నానం చేస్తుండగా, నరేంద్రుడికి ఒక శివ లింగం లభించింది. ఆ లింగానికి ఎంతో భక్తీ శ్రద్ధలతో పూజలు చేసి, సాక్ష్యాత్తు ఆ భోళా శంకరుడి అనుగ్రహం పొంది, తన అపరాధ భావాన్ని తొలగించుకున్నాడు. ఈ శివ లింగాన్ని ప్రతీష్టించాడు. ఆ తరువాత, చాళుఖ్య రాజుల వారి పరిపాలనలో ఆలయం నిర్మించి, రాజరాజేశ్వరీ స్వామిగా నామకరణం చేసి, ఇంతటి మహిమగల దైవ స్వరూపానికి, మరింత పేరునీ తీసుకొచ్చారు.

అయితే భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం, "శివ శివ" అని పిలిచినంతనే, వెయ్యి జన్మల పుణ్యం ప్రసాదించే స్వామి మహిమ మాత్రం, భక్తులు స్వయంగా అనుభవించారు. అందుకే ఈ ఆలయానికి అంతటి ప్రాముఖ్యత. వందల - వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, అత్యంత మహిమాన్వితమైన స్వామిని, కరీంనగర్ జిల్లా వేములవాడలో ఉన్న స్వామిని, "రాజరాజేశ్వర స్వామి" గా మనం కొలుస్తున్నాం.

దక్షిణ కాశీ గా పేరొందింది, వేములవాడ. స్వామిని దర్శించుకునేందుకు ప్రయాణం అయినప్పుడు, మార్గ మద్యం నుండే, మనం అత్యంత ప్రశాంతతని అనుభవించచ్చు. వేములవాడ మనకు స్వాగతం పలుకగానే, దారికి ఇరువైపులా విచ్చుకున్న పొద్దుతిరుగుడు పువ్వులు, మన ముఖాన మరింత చిరునవ్వుని చేకూర్చుతాయి. వేములవాడ చేరుకోగానే, స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అన్న ఆత్రుత, మనలో పెరిగిపోతూ ఉంటుంది. స్వామిని సేవిన్చుకోదలిచే భక్తుల కోసం ఎన్నో ప్రత్యేకమైన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు, మనల్ని భక్తిమార్గం యొక్క మాధుర్యానికి మరింత చేరువ చెయ్యడమే కాదు, గర్భగుడిలో కొలువయి ఉన్న స్వామిని, ఆయన పక్కనే చిరునవ్వుతో మనకు దర్శనం ఇచ్చే రాజరాజేశ్వరీ దేవిని, భక్తిశ్రద్ధలతో తాకి, పూజించుకునేలా చేస్తాయి. ముఖ్య ఆలయం బయట, ఆలయం ప్రాంగణంలోనే కొలువయ్యి ఉన్న జగన్మాత సమేత స్వామి స్వరూపాలను దర్శించినంత మాత్రమునే, ఆ ప్రాంగణంలో కాసేపు కూర్చుని, కళ్ళు మూసుకొని, ధ్యానం చేసినంతమాత్రమునే, ఆ సృష్టికర్త వొడిలో సేద తీరుతున్న అనుభూతి మన సొంతంఅవుతుంది.

ఈ ఆలయ ప్రాంగణంలో ఇంకో అద్భుతం మనకు కనిపిస్తుంది. నాకు తెలిసీ, బహుసా ఈ అద్భుతం, ఇంక ఏ ఆలయంలో ఉండదేమో. మతాలు వేరైనా, దైవం ఒక్కటే అని సాక్ష్యాత్తు ఆ స్వామే చెప్పాడు అన్నందుకు ఋజువుగా, స్వామి ఆలయం ఎదుటే కొలువయ్యి ఉన్న దర్గా. ఒకింత ఆశ్చర్యంగా, ఆ వెంటనే మనకు కనువిప్పు కలిగించేలా ఉంటుంది ఈ దృశ్యం.

సంతానం కావాలనుకునే వారి ఆశ నెరవేరేలా అనుగ్రహించే స్వామికి, ఆలయ ప్రాంగణం బయటే లభ్యం అయ్యే, మనకు అందుబాటు ధరల్లో ఉండే పువ్వుల - వెండి ఉయ్యాలలు, మన స్థితి మేరకు కొనుగోలు చేసి, మనల్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుంటూ, వెండి ఉయ్యాల అయితే హుండీ లో వేసి, పువ్వుల ఉయ్యాల అయితే, గర్భగుడి ముఖ ద్వారం గుమ్మం పైన కట్టి, సంతానం కలిగితే, ఆ సంతానం ఎత్తు బెల్లం అయినా లేక మన స్థితి మేరకు కొనుగోలు చెయ్యగలిగే బెల్లం అయినా, ఆ ప్రాంగణంలోనే కొనుగోలు చేసి, దానం చేస్తాం అని మొక్కుకోవాలి. తప్పక ఆ స్వామి మన ఆశ నెరవేరుస్తాడు.

స్వామికి తల నీలాలు సమర్పించే ఆచారం కూడా ఉంది. అయితే, వంశపార్యంపర్యం గా, తిరుపతి వెంకన్న కు తలనీలాలు సమర్పించే ఆచారం మనదైతే, ఇదే విషయం వేములవాడ రాజరాజేశ్వర స్వామికి స్పష్టం గా చెప్పి రావాలి. లేదా, మూడు కత్తెరలైనా, రెండోసారి తల నీలాలు సమర్పిస్తామని అయినా, మనం మొక్కుకోవచ్చు.

ఇక ఆలయ ప్రాంగణంలో అమ్మవారికోసం లభ్యం అయ్యే చీరలు - గాజులు, ఆమెకు నివేదన చేసి, మనం తీసుకున్నా, లేక వేరొకరికి పంచినా, సుమంగళిగా వర్ధిల్లుతాం అన్నది ప్రతీతి.

ఇక స్వామిని అలంకటించే ఒక్క అరగంట మినహా, ఆ స్వామి కోవెల మనం దర్శనం చేసుకోవడం కోసం, ఉదయం నుండీ రాత్రి వరకూ తెరిచే ఉంటుంది.

ఇట్లాంటి ఎన్నో అద్భుతాలకు చిరునామా మన వేములవాడ మరియు దక్షిణ కాశీ గా పేరు గాంచింది.


Vemulawada Temple is one of the prominent Hindu temples dedicated to deity Shiva. Lord Shiva considered as one of the most prominent in the deities of the Hindu pantheon. Located in the Vemulavada town of Rajanna Siricilla district in Telangana State. Vemulavada is the town most famous for the pilgrimage of the worshippers for Sri Raja Rajeshwara Temple.

Vemulavada Temple History:
Raja Narendra Chola established the magnificent temple of Sri Raja Rajeshwara Swamy Temple in 750-973 AD. Raja Narendra Chola is the great-grandson of Arjuna. Inscriptions on the temple say that Chalukyas ruled the region from 750-973 AD. Raja Narendra has found the sculpture of Lord Shiva in the Dharmagundam. He later installed the sculpture in the temple and has done penance near it. Lord Shiva was impressed by Narendra and relieved him from the curse of killing sage’s son.

One of the legends also says that the Raja Narendra who was suffering from leprosy, has taken a holy bath in the Dharmagundam water tank. He later cured of leprosy. Dharmagundam is the water tank in the temple premises, known for its medicinal properties. Pilgrims who visit the temple take the holy bath in the Dharmagundam and then visit Lord Shiva.

Rajanna is the famous name for Lord Shiva in Vemulavada. Accompanied by the idols Siddi Vinayaka and Goddess Sri Raja Rajeshwari Devi. It is believed that worshipping deity Sri Raja Rajeshwara can bring benevolence of wishes to be granted.

Vemulavada Temple Architecture
Located in the marvelous place of Vemulavada the shrine of Lord Shiva evokes holiness all around. The architecture of the Vemulavada temple has a rich history of the inscriptions on the walls dotting its landscape. In the reign of the Chalukyas, the place known as Lemulavatika, Lembulavade. Later it was renamed to Vemulavada. One of the most famous temples in Telangana Sri Raja Rajeshwara Swamy temple has huge devotees every day. The architecture of the temple is simply a spectacle. Standing on the banks of the water known as Gudicheruvu, the temple has a beautiful view.

The Raja Rajeshwara temple also adobe for the idols of Sri Anantha Padmanabha Swamy and Sri Seetharama Chandra Swamy Temples. There is also a Dargah in the temple premises which denote the unity in diversity of the people. Due to the historical and the holy values of the temple, it is known “Dakshina Kasi.”

Vemulavada Temple Pooja & Seva
The chanting of the hymns in the temple thus inevitably brings the divine atmosphere providing a peaceful mind. Lakhs of pilgrims visit the temple to seek the blessings of deity Rajanna, an incarnation of Lord Shiva. Sri Raja Rajeshwara Swamy is known for granting the heartful wishes of devotees. After the fulfillment of the wishes, the devotees complete a unique ritual of the temple. Devotees do circumambulations with an ox around the temple. Vemulawada temple Kode Mokkubadi quite popular in the Telangana region. It is one of unique, and the most ancient ritual of the temple carried on by the devotees for many years.

The temple in charge has ox within the premises for the devotees to perform the ritual. Once the devotee’s complete parikramas around the temple with the ox, they return it to temple in charge.

Name of the Pooja & Seva Amount
Kode Mokkubadi 100
Kumkuma Pooja 150/-
Pulihora Bhogham 150/-
Daddojanam 150/-
Pallaki Seva 200/-
Maha Pooja 250/-
Sira Bhogam 300/-
Pedda Seva 350/-
Sri Satyanarayana Swamy Vratam 400/-
Laddu Bhogam 400/-
Abhisheka pooja 600/-
Aakula pooja 600/-
Anna Pooja for two people 600/- (for two people)
Maha Lingarchana 1000/-
Sri Swamy Vari Kalyanam 1000/-
Sakala Arjitha Seva 10,116/-
 Pooja in Bhemeeshwaralaym
 Name of the Pooja & Seva Amount

Gopuja in Sri Gokulam 50/-
Sri Anjaneeya Swamy Abhishekam 50/-
Navagraha Pooja 100/-
Abhishekam 100/-
Dwadasa Jyothirlinga Abhishekam 100/-
Each of the pooja & seva has different timings scheduled to perform at the temple. Temple authority prepares the schedule of the entire pooja & seva. To perform the pooja or seva, you must purchase the ticket before. On special days and festivals, there might be changes in the ticket prices and the timings. You can contact the temple in charge for any further information.

Vemulavada Temple Timing  
Vemulawada Temple welcomes the worshippers with an immense spirituality. Every temple has specified customs of performing the rituals and the seva for god. Vemulavada temple of Lord Shiva has a few rituals at the temple, and the timings for them are as follows,

Mangala Vaidyam 4: 00 AM to 4:10 AM
Suprabhata Seva 4:10 AM to 4:30 AM
Harathi 4:35 PM
Sarva Dharshanam 4:35 AM to 5:00 AM
Gomatha Puja 5:00 AM
Prathakala Pooja 5: 15 AM
Dharma Darshanam 6:15 AM to 11:30 AM
Darshanam 12:10 PM to 2:00 PM
Darshanam 2:30 PM to 5:55 PM
Pradosakala Pooja 6:00 PM to 7:00 PM
Darshanam 7:10 PM to 9:00 PM
Vemulawada Temple Pooja and Seva Timings
Abhishekam 6:15 Am to 11:30 AM
Kumkuma Pooja 6:15 AM to 8:30 PM
Kode Mokkubadi 6:15 AM to 8:30 PM
Gandadeepa Archana 6:15 AM to 8:30 PM
Anna Pooja 12:10 PM to 2:00 PM
Satyanarayana Vratham 1:00 PM to 3:00 PM
Bilvarchana & Silvarchana 2:30 PM to 5:55 PM
Maha Lingarchana 6:30 PM to 8:30 PM
Aakula Pooja , Pallaki Seva, Pedda Seva & Maha Pooja 7:10 PM to 9:00 PM
Above are the vemulawada temple darshan timings and also various pooja and seva timings. On the special days and festivals, the timings of the same may differ accordingly. The temple in charge can give you additional information regarding the same.

Vemulavada Temple Location
Telangana Famous temples have historic attention among all the other temples. Every important detail of the ancient inscriptions will be amazing when you visit the temple. The magnificent temple of Lord Shiva located in the Rajanna Siricilla District. To reach the temple you can drive in a vehicle or board RTC buses. Frequency of buses from Karimnagar and Hyderabad are very high. You can drive in a car or RTC buses. Frequency of buses from Hyderabad is very high. The area also has private vehicles which you can hire to reach the temple.

By Bus:
Vemulavada Temple is
34 kilometers from Karimnagar city

46 kilometers from Siddipet
68 kilometers from Kamareddy
113 kilometers from Warangal
150 kilometers from Hyderabad
13 kilometers from Rajanna Siricilla bus stand

By Train:

Vemulavada Temple is 38 kilometers from Karimnagar Railway Station

By Air:
Vemulavada Temple is 193 kilometers from Rajiv Gandhi International Airport
Temple Address: Vemulawada, Rajanna Siricilla Dist, Telangana-505302.

Vemulavada Temple Accommodation:
The temple authority provides affordable rented accommodation for the pilgrims. You can certainly avail the choultries or cottages provided by the temple. The different types of accommodations provided by the temple with the corresponding costs are as follows,

Non AC Rooms                        No. of rooms    Rent per day
Sankarapuram Choultry                 58                     50/-

Sivapuram Choultry                       46                    150/-

Sri Laxmi Ganapathi Complex       88                      250/-

Sri Nandeeshwara Complex          112                     350/-

Rajeshwarapuram Choultry           27                      350/-

Parvathipuram choultry                 88                      200/-

Parvathipuram blocks                     52                     500/-

AC rooms/cottages
Rajeshwarapuram Choultry              4                       750/-

Nandeeshwara complex                    8                      2000/-

Sri Ammavari Guest house               8                      1000/-

Nearby tourist places
Vemulawada Temple has the few more places that are famous for tourists. The nearby tourists’ places in vemulavada are:

Sri Bhimeshwara Swamy Temple: One of the important temples located within one kilometer of the Sri Raja Rajeshwara Temple is Sri Bhimeshwara Swamy Temple. The magnificent architecture of the temple dedicated to deity Shiva creates a magical view in the rainy season. The large stone compound surrounds it. Chalukya king Bhaddega built Sri Bhimeshwara Swamy Temple in the 9th century.

Sri Baddi Pochamma Temple: One more famous temple of goddess Sitala devi located within one kilometer to Sri Raja Rajeshwara Temple. The granite idol of the goddess is popular among the vemulavada temples. The temple walls engraved with amazing sculptures. Built by Rastrakuta king, Baddiga Bhupathi, this temple is visited by many pilgrims.

Nampally Gutta- Lakshmi Narasimha Swamy Temple: Famous for the snake-shaped architectural model. The temple enshrines the Lord Lakshmi Narasimha Swamy, an incarnation of the Lord Vishnu. The wide entrance is through the belly of the snake. One has to walk many steps to reach the temple. On the way you can also find beautiful statues of Hiranyakasipu and Prahalada, depicting their story.

Visit these famous and fabulous heritages of Telangana State to awaken spiritually. For more information regarding the temple, please contact the concerned temple authorities.





Post a Comment

0 Comments