Ad Code

Sri Yadagiri Narasimha Swamy Suprabhatham (శ్రీ యాదగిరి నరసింహ స్వామి సుప్రభాతం)


శ్రీ యాదగిరి నరసింహ  స్వామి సుప్రభాతం





కౌసల్యా సుప్రజా రామ! పూర్వాసంధ్యా ప్రవర్తతే!
ఉత్తిష్ట నరశార్ధూల! కర్తవ్యం దైవమాహ్నికమ్
ఉత్తిష్టోత్తిష్ఠ గోవింద! ఉత్తిష్ఠ గరుడద్వజ!
ఉత్తిష్ఠ కమలా కాన్త! త్రైలోక్యం మంగళం కురు!

యాదాద్రి నాఢ శుభమందిర కల్పవల్లి
పద్మాలయే! జనని! పద్మభవాది వంద్యే!
భక్తారిభంజని! దయామయదివ్వరూపే!
లక్ష్మీనరసింహదయితే! తవ సుప్రభాతమ్. 

జ్వాలా నరసింహ! కరునామయ! దివ్యమూర్తే!
యోగాభినందన! నరసింహ! దయాసముద్ర!
లక్ష్మీనరసింహ! శరణాగతపారిజాత!
యదాద్రినాధ! నృహరే! తవ సుప్రభాతమ్. 

శ్రీరంగ వేంకటమహీధరహస్తిశూల
శ్రీయాదవాద్రి ముఖసత్త్వనికేతనాని!
స్థానాని తేకిల వదన్తి వరావరజ్ఞా:
యదాద్రినాధ! నృహరే! తవ సుప్రభాతమ్.

బ్రహ్మాదయ స్సురవరా మునిపుంగవాశ్చ!
త్యాం సేవితుం వివిధ మంగళవస్తుహస్తా:
ద్వారే వసన్తి నరసింహ! భవాబ్ధిపోత!
యదాద్రినాధ! నృహరే! తవ సుప్రభాతమ్.

ప్రహ్లాద నారద పరాశరపుండరీక
వ్యాసాది భక్తరసికా భవదీయ సేవామ్!
వాంఛసత్యనన్య హృదయా: కరుణాసముద్ర
యదాద్రినాధ! నృహరే! తవ సుప్రభాతమ్.



Post a Comment

0 Comments