శ్రీ ఆంజనేయ స్వామి సుప్రభాతం
శ్రీరామభక్త! కపిపుంగవ! దీనబంధో!
సుగ్రీవమిత్ర! ధనుజాంతక! వాయుసూనో!
లోకైక వీర! పురపాల! గదాప్తపాణే!
వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్
ఉత్తిష్ట దేవ! శరణాగత రక్షణార్థం
దుష్టగ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్,
దూరీకురుష్వ భువి సర్వభయం సదామే
వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్
0 Comments