ఇది మహా రాణా ప్రతాప్ మహారాజు జన్మస్థలం.
దీనికి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన చారిత్రక సంపద ఈ కోట.ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తరువాత ఇది రెండవది.
అతి శక్తివంతమైన ఈ కోట 3600 అడుగుల ఎత్తులో,38 కిలోమీటర్ల (ఉదయపూర్ చుట్టూ పక్కల ప్రాంతాల వరకు) పొడవు తో నిర్మించారు. దీనిని రాణా కుంభ అనే రాజు 15 వ శతాబ్దంలో నిర్మించాడు.
తరువాత కొంతకాలానికి ఇది యునెస్కో వారు ప్రపంచ పర్యాటక స్థలంగా గుర్తించారు. ఇది ఆరావాలి కొండలకు దక్షిణ దిక్కులో ఉంటుంది.
Kumbhalgarh Fort, Rajasthan :
Kumbhalgarh Fort is the birthplace of Great King Maharana Pratap.
The fort that has made its mark in history as the second largest wall after the Great Wall of China – it is none but the Kumbhalgarh fort in Rajasthan.
The mighty fort is 3600 ft tall and 38km long that surrounds the area of Udaipur. It was considered to have been built by Rana Kumbha in the 15th century.
The fort is further declared a UNESCO World Heritage Site that is under the group Hill Forts of Rajasthan. It is located strategically on the western Aravalli hills.
0 Comments