Ad Code

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రత్యేకతలు మరియు విశేషాలు

చిలుకూరు బాలాజీ ఆలయ విశేషాలు 

 


హైదరాబాద్ పరిసర ప్రాంతంలో బాగా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో చిలుకూరి బాలజీ టెంపుల్ ఒకటి. హైదరాబాద్ కి 30 కిలోమీటర్ల చిలుకూరు గ్రామంలో ఒస్మాన్ సాగర్ లేక్ సమీపంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం ప్రధాన దేవాలయంగా విరాజిల్లుతుంది. వాస్తవానికి ఈ ఆలయం పది, పన్నెండు శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి.అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నల పిన తండ్రులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు.

ఒక పదిహేను ఏళ్లుగా ఎక్కడెక్కడి నుంచో చిలుకూరు బాలాజీ భక్తులు పోటెత్తి వస్తున్నారు. హైదరాబాదు నగర శివార్లలో ఉన్నఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేక సందర్భాల్లో కిక్కిరిసిన జనంతో తిరుమలను తలపిస్తుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి, మొక్కుకుంటారు - తమ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 101 సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే చిలుకూరు బాలాజీ భక్తుల కష్టాలు తీరతాయని, ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకు వీసా వస్తుందని విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరు బాలాజీకి వీసా వెంకటేశ్వరుడనే పేరు స్థిరపడింది.




Legend of Chilkur Balaji Temple


According to the legend, there was a great devotee of Lord Venkateshwara who never missed his yearly trip to Tirupati. One time he missed the pilgrimage due to his ill-health and was upset about not visiting his beloved God. That night Lord Venkateshwara appeared in his dreams to say that he is nearby and the devotee doesn't have to go to Tirupati to seek his darshan.

Next day the devotee goes to the place which he saw in the dream and starts digging a big hole. Suddenly, the blood starts oozing out of an ant hill and the devotee gets scared. Immediately, an unseen voice tells him to fill the anthill with cow's milk. The devotee follows this suggestion and gets an idol of Lord Balaji along with Sreedevi and Bhudevi for his surprise. Later, this idol of Lord Venkateshwara was installed in a village called Chilkur which is now one of the oldest temples in Hyderabad.

People strongly believe that Chilkur Balaji is another form of Lord Venkateshwara at Tirupathi.

Interesting Facts About Chilkur Balaji Temple
Chilkur Balaji is famous as Visa Balaji as it is believed that Lord Venkateshwara blesses everyone who are in need of visas. Devotees have to follow a ritual if they want their wishes to come true. They have to perform 11 parikramas (circumambulations) around the sanctum while making the wish. Later, they have to perform 108 parikramas once their wish is fulfilled. Hence, most people follow this age-old ritual in Chilkur Temple. This ritual is mandatory for the visa applicants as well. It is a hundi-less temple. Yes, you can't do any monetary donations in the temple.

How to Reach Chilkur Balaji Temple
Chilkur is around 30KM from Hyderabad and it is easily accessible by road.

By Bus: Take buses from Hyderabad to Mehdipatnam and then have to take other bus from Mehdipatnam to reach Chilkur. Bus No. 288D is the most frequent bus which ply in this route. The famous Chilkur Balaji Temple is a prominent holy place in Hyderabad. Those who can't go to Tirupati can always come here to get darshanam of Lord Venkateshwara. In the recent years, the shrine is more popular as 'Visa Balaji' and many abroad aspirants go there to seek his blessings.


Post a Comment

0 Comments