Ad Code

వివిధ దీప ప్రమిదలు - ఫలితాలు - Various Lamp Lighting - Results

వివిధ దీప ప్రమిదలు - ఫలితాలు


బంగారు ప్రమి: గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా వెలిగించాలి. ధనసమృద్ధి, విశష బుద్ధి చాతుర్యం లభిస్తుంది.

వెండి ప్రమిద: బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి, ఆవునెయ్యితో తూర్పు ముఖంగా వెలిగిస్తే ధనసంపద వృద్ధి చెందుతుంది.

రాగి ప్రమి: ఎర్రని కందిపప్పుపై ఉంచి ఎరుపు రంగు పూలతో అలంకరించి, నువ్వుల నూనెతో దక్షిణాభిముఖంగా వెలిగిస్తే మనోబలం కలుగుతుంది, అనిష్టనాశనం.

కంచు ప్రమిద: దీనిని శనగపప్పుపై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి, ఉత్తరాభిముఖంగా నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానిని స్థిరత్వం ఉంటుంది.

మట్టిప్రమిద: ఆవు నెయ్యితో తులసి మొక్క వద్ద వెలిగించాలి. దుష్టశక్తుల నాశనం, పాపహరణం.

పిండి ప్రమిద: పిండితో నలుచదరపు దీపం వెలిగిస్తే నాలుగువిధాలా లాభం కలుగుతుంది.

అమావాస్య రాత్రి ఆవు నేతితో రావిచెట్టు కింద దీపం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు.

ఆవనూనెతో రావిచెట్టు క్రింద నలభై ఒక్క రోజులు దీపం వెలిగిస్తే కోరిక కోరిక నెరవేరుతుంది.

నువ్వుల నూనెతో నలభై ఒక్కరోజులు దీపం వెలిగిస్తే సమస్త రోగాలు తొలగుతాయి.

గురువారం నాడు అరటిచెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకు శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుంది.


సర్వేజనాః సుఖినోభవంతు! శుభమస్తు!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.



Various Lamp Lighting - Results

Golden wheat flour with red flowers around it and light the east face with cow ghee. Wealth, wisdom and intelligence are available.

If you keep silver primed rice, decorate it with white flowers and light it with the east face with cow oil, wealth will increase.

If you place copper on red turmeric, decorate it with red flowers and light it south facing with sesame oil, it will give mental strength and destruction.

Bronze Pramida Place on a peanuts, decorated with yellow flowers around and north facing with sesame oil for rich stability.

Lighten the basil plant with clay cow ghee. Destruction of evil forces, remission of sin.

If you light a square lamp with flour, you will get four types of benefits.

On the night of new moon, if you light a lamp under the ravi tree with cow's head, your ancestors will be happy.

If you light a lamp under the Ravichan tree with mango oil for forty one days, your desire will be fulfilled.

If you light a lamp for forty one days with your oil, all diseases will be cured.

On Thursday, if you light a lamp near a banana tree with a palm leaf, unmarried people will get married soon.



Post a Comment

0 Comments