మంగళవారం, శుక్రవారం, గురువారం, ఏ వారమైనా పర్వాలేదు. ఆ రోజు అమావాస్య తిథి ఉంటే మరీ మంచిది. ఆ రోజు 108 అశోక వృక్షపు ఆకులను తీసుకుని ప్రతీ ఆకుపై సింధూరం తో శ్రీం అని వ్రాయండి. వ్రాసేటప్పుడు మనసు లో ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మయై నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. 108 ఆకులపైన శ్రీం పూర్తి అయ్యాక ప్రధాన ద్వారానికి తోరణం గా కట్టండి. ఆ తోరణానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాక ఒక ఎర్రని వస్త్రంలో మూటగట్టి ఆ మూటపై సింధురం మల్లెనూనెతో కలిపి శ్రీం అని వ్రాయాలి. ధన స్థానంలో ఉంచాలి. 11 రోజుల పాటు ధూపాన్ని చూపిస్తూ ఉండండి. ఆ రోజే లక్ష్మీదేవి మీ ఇంట ప్రవేశిస్తుంది.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments