Ad Code

ధనదాదేవి స్తోత్రం - Dhanada Devi Stotram

 ధనదాదేవి స్తోత్రం


ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను. దీనిని నిత్యం త్రికాలమున చదివినచో సర్వకార్యసిద్ది కలుగును. ఈ కవచం బ్రహ్మాస్త్రం వంటిది. సమస్త కోరికలు తీరి, విజయం లభిస్తుంది. 

ధన, వస్తు,వాహనములు, సకల ఐశ్వర్యములు ప్రాప్తించును. రాక్షసాది గ్రహాలు భాదించవు.

ధనదాదేవి స్తోత్రం:

నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే  |

మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే  |

సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే  ||

బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి  |

దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే  ||

ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే  |

శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే  ||

విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి  |

మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతే ||

శివరూపే శోవానందే కారణానంద విగ్రహే  |

విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే ||

పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే |

సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే  ||



ఓం నమః శివాయ

సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు


గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.






Post a Comment

0 Comments