Ad Code

శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్త స్తవం - Sri Datta Stavam

శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్త స్తవం


శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్త స్తవం భక్తి, శ్రద్ద, విశ్వాసాలతో పఠిస్తే స్వామి వారు సంప్రీతులవుతారు, వారి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది, సకల శుభాలూ చేకూరుతాయి.

శ్రీ దత్త స్తవం
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తి హరం వందే స్మతృగామి సనోవతు ||

దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం
సర్వ రక్షాకరం వందే స్మతృగామి సనోవతు ||

శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే స్మతృగామి సనోవతు ||

సర్వానర్థ హరం దేవం సర్వమంగళ మంగళం
సర్వ క్లేశ హరం వందే స్మతృగామి సనోవతు ||

బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం
భక్తాభీష్ట ప్రదం వందే స్మతృగామి సనోవతు ||

శొషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః
తాప ప్రశమనం వందే స్మతృగామి సనోవతు ||

సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం
విపదుద్ధరణం వందే స్మతృగామి సనోవతు ||

జన్మ సంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం
నిశ్శ్రేయస పదం వందే స్మతృగామి సనోవతు ||

జయలాభ యశః కామ దాతు ర్దత్తస్య యస్తవం
భోగమోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.





Post a Comment

0 Comments