Ad Code

మన చేతి వేళ్లను సంస్కృతంలో ఇలా పిలుస్తారు - How We Called Our Finger In Sanskrit

మన చేతి వేళ్లను సంస్కృతంలో ఇలా పిలుస్తారు


అనేకమంది కి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం ఒకసారి

బొటన వేలు - అంగుష్ఠ

చూపుడు వేలు - తర్జని

మధ్య వేలు - మధ్యమ

ఉంగరపు వేలు - అనామిక

చిటికెన వేలు - కనిష్ట

ఆంజనేయ స్వామి అంగుష్ఠ మాత్రుడై (బొటనవేలంత సైజు) లంకలో ప్రవేశించాడట, సీతమ్మ జాడ కనిపెట్టడానికి.



సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.


Names of Human Fingers in Snaskrit:

THUMB is called Angutha or अंगूठा

INDEX OR POINT OR FORE-FINGER is called Tarjanee or तर्जनी

MIDDLE FINGER is called Madhyama or मध्यमा

RING FINGER is called Anamika or अनामिका

LITTLE FINGER is called Kanishtha or कनिष्ठा





Post a Comment

0 Comments