Ad Code

శివా శివా శివా - Siva Siva Siva

శివా శివా శివా



పంచభూతల సమూహమే నీవు శివా. తల పైన గంగ, ఆ ప్రక్కనే చల్లటి కాంతులని వెదజల్లే చంద్రుడు. ఒంటినిండా భస్మం ధారణ, వుండేది శ్మశానం, ఆభరణాలుగా పాములు, జనన మరణాలు జయించి, ప్రపంచాని నాశనం చేయలని ప్రయత్నించిన హాలాహలం ని నీటిని తాగినటు ఆవలిలాగా తాగేసిన శివా అందుకో నా ఈ నమస్కరం. సప్త సముద్రాలన్ని నీటిని సిరగా మార్చిన, ఆకాశాన్ని కాగితం వలే చేసి నీ లీలలు రాయడం మొదలు పెట్టిన అవి కూడా సరిపోవు శివా. కేవలం భక్తి తో ఒక్క బిల్వ దళం, ఒక్క చెంబుడు నీటితో అభిషేకించితే చాలు ప్రపంచాన్ని నీ మయతో మార్చేసే శివా అందుకో నా ఇ ప్రణామం.





Post a Comment

0 Comments