Ad Code

లక్ష్మీ అనుగ్రహం కొరకు - Goddess Lakshmi Devi Anugraham Kosam

లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు



అగ్ని దేవుని ఆరాధన లక్ష్మిదేవి అనుగ్రహం కలిగిస్తుంది.

మనం శ్రీ సూక్తం లోని మొదటి శ్లోకమ్ ను గమనిస్తే లక్ష్మిదేవిని మనకు అనుగ్రహించమని అగ్ని దేవుని వేడుకుంటాం.

"లక్ష్మీమ్ జాతవేదో మమావహా"

అందువల్ల ఈరోజు మీ గృహంలో ఈశాన్యం దిక్కున ఒక ప్రమిద లో అవునెయ్యిని పోసి అయిదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఆ జ్యోతిని అగ్ని దేవునిగా భావించి ఈ కింది ఋగ్వేద అగ్ని స్తుతిని చేయండి.

ఓం అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్య దేవ మృత్విజమ్
హోతారం రత్నధాతమమ్

ఈ స్తుతిని చేయడం వీలు కాని వారు

"ఓం జాత వేదాయ నమః"

అన్న అగ్ని నామాన్ని స్తుతి చేసి కూడా ఫలితాన్ని పొందవచ్చు.





Post a Comment

0 Comments