సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు
సర్వ బాధ నివారణ మంత్రం: నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో | సర్వభాధా ప్రశమనంకురుశాంతింప్రయచ్ఛమే ||
సర్వరోగ నివారణ దత్త మంత్రం: నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో | సర్వరోగ ప్రశమనం కురుశాంతి మప్రయచ్ఛమే ||
సర్వ కష్ట నివారణ దత్త మంత్రం: "అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్ ||
దరిద్ర నివారణ దత్త మంత్రం: దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ | దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు ||
సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం: దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం | యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్ ||
సౌభాగ్యం కోసం దత్త మంత్రం: జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా | మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు ||
అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం: "అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్ | దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే ||
సర్వ పాప నివారణ దత్త మంత్రం: అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః | తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే ||
దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం: అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన | దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ ||
ఉన్నత విద్య కోసం దత్త మంత్రం: విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం | భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ ||
పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు: కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే ||
విధానం: ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008 సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి. ఇలా 41 దినములు చేయాలి.
0 Comments