Ad Code

హిమలింగ దర్శనం అమర్‌నాథ్‌ యాత్ర - Amar Nath trip to himalinga darshan

హిమలింగ దర్శనం అమర్‌నాథ్‌ యాత్ర


భారత దేశం లోని జమ్మూ మరియు కాశ్మీర్‌ రాష్ట్రంలో అమర్‌నాథ్‌ పర్వతంపెై ఉన్న గుహ హిందూమత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం లో శివుడు హిమలింగ రూపంలో కొలువు దీరాడు. ఈ పుణ్యక్షేత్రానికి 5,000 సంవత్సరా లకు పెైబడిన చరిత్ర ఉంది. ప్రధాన గుహ లోపల శివలింగం ఉంటుంది. ఇది మే నుంచి ఆగష్టు వరకు వృద్ధి చెంది, ఆ తరువాత కరుగుతుంది. చంద్రుడి దశలతో పాటు పెరుగుతూ, తగ్గుతూ, వేసవి పండుగ సమయంలో గరిష్ఠ ఎత్తుకు చేరుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ గుహలోనే శివుడు తన దెైవిక సహాధర్మచారిణి అయిన పార్వతికి జీవిత రహస్యం, సనాతనం గురించి వివరించాడు. ఇంకో రెండు మంచు ఆకారాలు పార్వతి, శివుడు కుమారుడు అయిన గణేశుడిని సూచిస్తాయి.
అమరనాథ్ గుహలు భారత దేశం లోని జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్ర ప్రధాన దైవం "శివుడు".

మంచు కొండ మీద ఓ గుహ... భారత దేశంలోనే పెద్దది... ఉన్నది 12,000 అడుగుల ఎత్తున... అక్కడికి వెళ్లడమే ఎంతో కష్టం... అయినా లక్షలాది మంది దర్శిస్తారు... అదే అమర్‌నాథ్‌!
ఓసారి పార్వతీదేవికి జీవరహస్యం, అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. శివుడిని అడిగింది. మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడు. ఆ అమర కథను చెప్పిన స్థలమే. 

అమర్‌నాథ్‌ గుహ! జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని మంచు కొండపై, సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ గురించిన పురాణ కథ ఇది. దేశంలోనే అతి పెద్ద గుహగా 75 అడుగుల ఎత్తు, 40 గజాల వైశాల్యంతో ఉండే ఇందులో ఏటా జూన్‌, ఆగస్టుల మధ్య కాలంలో మంచు శివలింగాకారంలో ఏర్పడడం ఓ భౌగోళిక అద్భుతం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన ఇక్కడికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

అమర్‌నాథ్‌ గుహ ఓబాలుడి వల్ల బయటపడడం ఒక విశేషం. తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ మంచు కొండ ఎక్కినప్పుడు తొలిసారిగా దీన్ని చూశాడని చెబుతారు. ఇప్పటికీ ఆ బాలుడి వంశస్థులు అక్కడే ఉంటారు. అమర్‌నాథ్‌ సంబంధించిన ప్రస్తావన క్రీస్తుపూర్వం 34 నుంచి అనేక గ్రంథాలు, చారిత్రక ఆధారాలలో కనిపిస్తుంది. భక్తులు పహల్గామ్‌ అనే ఊరి నుంచి 42 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచు కొండ ఎక్కుతారు.

జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు, పహల్గామ్‌లో నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్‌వరి వద్ద నెలవంకని, శేష్‌నాగ్‌ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని, మహాగుణాస్‌ పర్వతం వద్ద గణేశుడిని, పంజితర్ణి వద్ద పంచ భూతాల్ని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలు ఉండిపోయి శివుడి చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్‌నాథ్‌ గుహలో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు.

అమర్‌నాథ్‌ గుహకి పైభాగంలో ఉండే రామకుండం అనే సరస్సు నుంచి బొట్టు బొట్టుగా పడే నీరు గడ్డకడుగూ ఏడడుగుల ఎత్తయిన శివలింగంగా ఏర్పడుతుంది. దీని ఎత్తు చంద్రుని హెచ్చుతగ్గులను బట్టి మారుతుందని చెబుతారు.

విశేషాలు:
ఈ గుహ 3,888 మీ (12,756 అడుగులు) ఎత్తులో గలదు.ఇది జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర ముఖ్య పట్టనమైన శ్రీనగర్ కు 141 కిలోమీటర్ల దూరంలో గలదు. ఈ దేవాలయానికి పహల్గావ్ పట్టణం గుండా చేరుకోవచ్చు. ఈ క్షేత్రం హిందూ మతంలో ప్రసిద్ధమైనది మరియు హిందూ పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఈ గుహ మంచుతో కూడిన పత్వతాలతో చుట్టుముట్టి ఉంది. ఈ గుహ మంచుతో నిరంతరం కప్పబడి ఉంటుంది. వేసవి కాలంలో కొద్ది కాలంలో మాత్రమే యాత్రికులు దర్శించడానికి వీలుగా ఉంటుంది.అనేక వేలమంది హిందూ భక్తులు ప్రతి సంవత్సరం ఈ గుహలలో గల మంచుతో కూడిన శివలింగం దర్శించడానికి వస్తూంటారు. ఇది శివునికి అంకితమైన పుణ్యక్షేత్రం. ఇది 5,000 సంవత్సరాలకు పైబడిన పాత ఆలయం. ఈ ఆలయం హిందూ పురాణాలలో ఒక ముఖ్య భూమిక వహిస్తుంది. ప్రధాన అమర్నాథ్ గుహ లోపల శివలింగం మాదిరిగా కనిపించే ఒక మంచు ఆకారం ఉంటుంది. ఇది మే నుంచి ఆగష్టు వరకు వృద్ధి చెంది, ఆ తరువాత కరుగుతుంది. చంద్రుడి యొక్క దశలతో పాటు పెరుగుతూ, తగ్గుతూ, వేసవి పండుగ సమయములో మంచి ఎత్తుకు చేరుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ గుహలోనే శివుడు తన దైవిక సహాధర్మచారిణి అయిన పార్వతికి జీవిత యొక్క రహస్యము మరియు సనాతనం గురించి వివరించారు. ఇంకో రెండు మంచు ఆకారాలు పార్వతి మరియు శివుడు కుమారుడు అయిన గణేశవని సూచిస్తాయి.
ఈ గుహ, జమ్మూ మరియు కాశ్మీరు రాజధాని అయిన శ్రీనగర్ కు సుమారు 141 కిమీ (88 మైళ్ళు) దూరములో, 3,888 మీ (12,756 అడుగులు), ఎత్తులో ఉంది. భద్రతా కారణాల వలన, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం, భారత సైన్యం మరియు భారత పారామిలిటరీ దళాలు ఈ ప్రాంతములో తమ బలగాలను మొహరించాయి.

చరిత్ర:
అర్యరాజ (34 బిసిఈ -17 సిఈ) "తన అత్యంత ఆనందకరమైన కాశ్మీర్ వేసవి"ని, "అడవుల పైన ఉన్న ప్రదేశాలలో" మంచు లింగాన్ని పూజ చేసుకుంటూ గడిపేవాడు. ఇది కూడా అమర్నాథ్ లోని మంచు లింగాన్నే సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. రాజతరంగిణి లో అమరేశ్వర లేదా అమర్నాథ్ ను సూచిస్తూ మరొక సూచన ఉంది. కల్హన ప్రకారం, రాజు అనంత (1028–1063) బార్య అయిన రాణి సూర్యమతి , "అమరేశ్వలో అగ్రహారాలను దానముగా తన భర్త పేరు మీద ఇచ్చి, త్రిశూలాలు, బాణలింగాలు మరియు ఇతర [పుణ్య చిహ్నాలు] వాస్తవాలను అక్కడ ఏర్పాటు చేశారు."

లిడ్డెర్ (vv.1232-1234) నది యొక్క ఎడమ తీరములో ఒక కాలువను నిర్మిస్తున్న సందర్భంగా సుల్తాన్ జైనుల్-అబిడిన్ (1420–1470) అమర్నాథ్ లోని పుణ్యతీర్థాన్ని సందర్శించాడని కల్హన యొక్క రాజతరంగిణికి తదుపరి రచనగా వ్రాయబడిన తన కాశ్మీర్ క్రానికల్ లో జోనరాజా వ్రాశాడు. ప్రస్తుతం ఈ కాలువ షా కోల్ వి.అమర్నాథ్ గా పిలవబడుతుంది.
ప్ర్జజయభట్టచే ప్రారంభించబడి శుకచే ముగించబడిన రాజవలిపాటక అని పిలవబడే నాల్గవ క్రానికిల్ లో ఈ పుణ్య స్థలానికి తీర్థయాత్ర వెళ్ళిన సంఘటన గురించి స్పష్టమైన వివరాలు ఉన్నాయి (వి.841, డబల్యూ . 847-849). దాని ప్రకారం, అప్పట్లో కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న యూసుఫ్ ఖాన్ ను కాశ్మీర్ గురించి అక్బర్ అడిగినప్పుడు, అతను ఇతర విషయాలతో పాటు అమర్నాథ్ యాత్రను సవివరంగా వివరించాడు. దేవుడు శివుడు యొక్క గొప్ప భక్తుడైన సంట్‌బెట్రా స్వామి రామానంద్ జి మహారాజ్ చడ్డితో అమర్నాథ్ యాత్రకు వెళ్ళేవాడట.అతను షేర్ కి స్వారిని చేస్తూ ఉండేవాడని చెప్పబడుతుంది.పిఓకే లో ఉన్న బెహట్రానే అతని స్వస్థలం. సంట్ బెట్రా అశోక.

తీర్థయాత్ర:
హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా క్షేత్రం- జూలై-ఆగష్టులో శ్రావణి మేళ పండగ సమయములో 45-రోజులలో సుమారు 400,000 మంది సందర్శిస్తారు. ఇది హిందువుల పుణ్యమాసమైన శ్రావణ మాసములో ఉంటుంది.

శ్రీనగర్ నుంచి 96 కిమీ (60 మైళ్ళు) దూరములో ఉన్న పహల్గం పట్టణము నుండి భక్తులు నడుచుకుంటూ నాలుగు లేక ఐదు రోజులు ప్రయాణం చేసి ఈ 42 కిమీ (26 మైళ్ళు) తీర్ధయాత్రను చేపడతారు. ఈ ఆలయానికి మరో రెండు మార్గాలు ఉన్నాయి; శ్రీనగర్ నుంచి ఎక్కువ సాంప్రదాయ మరియు ఎక్కువ దూరమైన దారి, మరియు బల్తాల్ పట్టణము నుంచి తక్కువ దూరమైన దారి ఉన్నాయి. కొందరు భక్తులు, ముఖ్యంగా వృద్దులు, గుర్రంపై కూర్చుని కూడా ఈ ప్రయాణాన్ని చేపడతారు. ఇప్పుడు, కావాలనుకునేవారు, డబ్బు ఉన్నవారు ఈ ప్రయాణాన్ని హెలికాప్టర్ ద్వారా చేయవచ్చు.


Amar Nath trip to himaliṅga darshan:
India is one of the famous temples in Jammu and Kashmir in Jammu and kashmir state of India. In this temple, Lord Shiva has given his blessings in the form of snow. This Holy place has a history which has been given to 5,000 years. Inside the main cave there will be shiva. This has grown from may to August and then it will grow. Growing, decrease, and reach the maximum height during the summer festival. According to Hindu history, Lord Shiva explained the secret and sanatan of life to the Lord who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the Two more snow sizes suggest Lord Ganesha, Lord Shiva, son of Lord Shiva.

Amarnath cave is one of the famous places in Jammu and kashmir state of Jammu and Kashmir. The Main God of this temple is "Lord shiva".
A cave on the snow hill the biggest in India it is in 12,000 feet it is difficult to go there but millions of people will visit that is amar nath!
Once upon a time, I had the desire to know about the life of life and humanity. Asked Lord Shiva. He explained it in a lonely place where there is no one in the snow hills. This is the place where the immortal story was told.

Amar Nath Cave! This is an epic story about amar nath, on the snow hill of Jammu and Kashmir, the capital of Jammu and Kashmir, the capital of Jammu and Kashmir. In the country, the largest cave in the country is 75 feet high, 40 feet high and 40 feet, it is a geographical miracle in the country between June and August. Famous day as a famous becoming Millions of devotees will come here for a lot of difficulties.

Amar Nath Cave is a great thing to get out of a boy. Looking for a missing sheep, they say he saw this for the first time in the snow hill. Still those boy's families will still be there. The statement of amar nath will be seen in many books and historical evidence from 34 to Christ. Devotees will climb the snow hill by walking 42 km from a town called pahalgām.

Lord Shiva, who wants to say where there is no one, he will say that he has left me in pahalgām and said that he has gone with the park. On the way, on the way, there was a month at the chandan of the chandan nag, the Lord Ganesha at the lake, left the five earth at the mahāguṇās mountain, left the five earth at pan̄jitarṇi. He left the kālāgnini and ordered to burn any animal and entered the cave. Even if lord shiva took all these care, there were two snakes in the hole under his skin and heard the secret of Lord Shiva. Devotees believe that lord shiva has blessed them, they will still be seen in amar nath temple.

The water that falls on the top of amar nath temple, the water that falls on the top of amar nath temple will also be like feet high. It is said that the height of the moon will change according to the moon.

Things:
This cave can be 3,888 M (12,756 feet) High. It can be 141 km away from Jammu and kashmir state main city of Jammu and Kashmir. This temple can be reached through pahalgāv town. This temple is famous in Hindu religion and one of the hindu holy places. This cave is surrounded by the snow rain. This cave will always be covered with snow. Tourists can only visit in a short time of summer. Many thousands of Hindu devotees will be able to visit the lord shiva with the snow in these cave every year. This is the temple dedicated to lord shiva. This is an old temple above 5,000 years. This temple is one of the main land in Hindu temples. Inside the main amarnath cave, there is a snow shape that looks like shiva. This has grown from may to August and then it will grow. Growing, low, and coming to a good level of the moon with the steps of the moon. According to Hindu legend, Lord Shiva has explained about the secret and spirit of life to his divine sahādharmacāriṇi. Two more snow sizes say Lord Ganesha and Shiva's son is the son of Lord Shiva.
This cave, Jammu and kashmir capital is about 141 km (88 miles), the capital of Jammu and Kashmir, 3,888 M (12,756 feet), high. Due to security reasons, Central Reserve Police Force, Indian Army and Indian military forces have lost their forces in the area.
History:
Aryarāja (34 Bisi'ī-17 c) spent " His most happiest kashmir summer in the places above the forest in the places above the forest This also seems that the snow gender in amarnath. There is another hint of the or amarnath in have. According to the dream, the king of the King Infinity (1028-1063) was given to the name of her husband in the name of her husband, and he was given to the name of her husband,
Fireworks and other [Holy Signs] Facts Set up there."

Liḍḍer (vv.) 1232-1234) on the occasion of building a foot on the left side of the river, Sultan Jainul-Abiḍin (1420-1470) visited the holy place of the river on the left side of the river. Currently this canal is shah cole v. It will be called amarnath.
There are clear details on the occasion of the holy place in the fourth krānikil, which is called as a visit to the holy place of the holy place (v. 841, w. 847-849). According to that time, when akbar asked Joseph Khan, who was the governor of Kashmir, he explains amarnath tour along with other issues. The great devotee of Lord Shiva, the great devotee of Lord Shiva, the great devotee of Lord Shiva, went to amarnath yatra. It is said he used to share the share. His hometown is his native place. Sound Beṭrā Ashok.

Pilgrimage trip:
This is a famous pilgrimage temple for Hindus - in July-August, about 400,000 people will visit in 45-days during the month of July-August. This will be in the month of Hindu's holy shravan month.

96 km (60 miles) from Srinagar town, 96 km (60 miles) from Srinagar, will travel for 42 km (26 miles). There are two ways for this temple; more traditional and long distance from Srinagar, and less way from baltāl city. Some devotees, especially the old people, even sitting on the horse, even by sitting on the horse. Now, those who want, money can do this journey through helicopter.





Post a Comment

0 Comments