లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని మోకాళ్ళ నొప్పులు చింత గింజలతో మాయం
ఒకప్పుడు ముసలి వయసులో ఉన్నవాళ్లు 'మోకాళ్ల నొప్పులు' అంటూ ఉంటె, వయసు అయిపోయిందని అనుకునే వారు. కానీ ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా, అందరికీ ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఈ మోకాళ్ళ నొప్పులతో నే కాలం భారంగా గడుపుతూ ఉంటారు. ఇంకొందరు డబ్బులు ఉన్నవాళ్లు లక్షలు పోసి మందులు వాడిన వారు ఉన్నారు. అయినా వారికి ఆ నొప్పులు తగ్గడం లేదు. అయితే ఎన్ని మందులు వేసుకున్నా తగ్గని మోకాళ్ళ నొప్పులు మనం చింతకాయలు, చింతపండు తిని పారేసే చింత గింజలతో తగ్గుతుందని నిరూపితం అయింది. ఆయుర్వేద నిపుణులు సైతం ఈ వైద్యాన్ని అంగీకరిస్తున్నారు.
చింతకాయలు, చింతపండు తిన్నాక వచ్చే చింతగింజలను ఉపయోగించి మోకాళ్ల నొప్పికి మంచి ఔషదం తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.
1. చింతగింజలను పండుగా వేయించాలి.
2. బాగా వేగిన చింతగింజలను 2 రోజుల పాటు నీటిలో నానబెట్టాలి.
3. నీటిని మారుస్తూ 2 రోజులు నానిన తర్వాత వాటి పొట్టు త్వరగా వస్తుంది.
4. పొట్టును తీసి చింతగింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టాలి.
5. ఎండిన తర్వాత ఆ చింతగింజలను మిక్సీ లో వేసి పొడిలాగా తయారు చేసుకోవాలి.
6. ఆ పొడిని ప్రతి రోజూ ఒక్కో స్పూన్ చొప్పున రెండు సార్లు నీటిలో లేదా పాలల్లో కలుపుకుని తాగాలి.
ఇలా చేయడం వల్ల 30 రోజుల్లోనే మోకాళ్ల నొప్పుల నుండి శాస్వత పరిష్కారం దొరుకుతుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గని వారికి ఈ అద్భుత మందుని అందరికి తెలియ చేయండి.
Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
0 Comments