Ad Code

శ్రీ సుందరేశ్వర లింగం

శ్రీ సుందరేశ్వర లింగం



కర్ణాటకలోని బీజాపూర్ (విజయపుర) లోని సుందరేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శివ లింగంపై శ్రీ చక్రం కూడా ఉంటుంది.

పార్వతీ పరమేశ్వరుల అర్ధనాధీశ్వర తత్వానికి ప్రతీక ఈ శ్రీ చక్ర సహిత శివ లింగము.





Post a Comment

0 Comments