Ad Code

శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రమ్


శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రమ్



ఎంతో శక్తి వంతమైన మృత్యుంజయ స్త్రోత్రం అనారోగ్యంతో ఉన్నవారు ,శివాను గ్రహం పొందాలి అనుకునే వారు లేక ఎవరైన అనారోగ్యంతో ఉంటే వారి కోసం, తరచుగా గర్భస్రావం అవుతున్న స్త్రీలు,  ప్రతి రోజు ప్రదోష కాలంలో ఈ స్తోత్రం ఒకసారి చదివి శివయ్య నమస్కరిస్తే వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.

తీవ్రమైన అనారోగ్యం కూడా సంజీవిని మంత్ర జపం తో కోలుకున్న వారు ఎందరో ఉన్నారు..
అది కూడా ఒకరోజు పోస్ట్ చేస్తాను,ఈ స్త్రోత్రం తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారికోసం సంకల్పించి రోజూ 11 సార్లు ప్రదోషంలో చదివితే గండం గడిచి కొలుకుంటారు నమ్మకం ముఖ్యం.

స్త్రోత్రం  చదివే స్థితిలో ఉన్న వారు అయితే వారే స్త్రోత్ర పారాయణ చేసుకుంటే త్వరగా నయం అవుతుంది.

అనారోగ్యంతో ఉన్న వారికి నియమం లేదు స్నానం చేయలేక పోయిన బెడ్ పైన ఉన్నా ప్రాణం రక్షించమని ఆ భూత నాధుడిని వేడుకోవచ్చు.. ఆరోగ్యంగా ఉన్నవారు శుభ్రత నియమం  పాటించాలి.

స్త్రోత్రం:
శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ గంగాధరా
మృత్యుంజయా పాహి, మృత్యుంజయా పాహి, మృత్యుంజయాపాహి, మృత్యుంజయా
అద్రీ శ జాధీశ విద్రావితాఘౌషు భద్రాకృతే పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఆకాశ కే శామరాధి శవంద్య త్రిలోకేశ్వరా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఇందూపలేన్దు ప్రభోత్పుల్ల కుందార విందాకృతే పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఉక్షేశ సంచార యక్షేశ సన్మిత్ర దక్షార్చి తా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఊహా పథాతీ త మహత్మ్య సంయుక్త మోహాంత కా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
బుద్ధి ప్రదాశే ష బుద్ధి ప్రతారజ్ఞ సిద్దేశ్వరా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఋ పర్వతోత్తుంగ శ్రుంగాగ్ర సంగాంగ హేతో సదా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
లప్తాత్మ భక్తౌ ఘసంఘాతి సంఘాతుకారి ప్రహన్పాహి పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
లూతీ కృతానేక పారాడి కృత్యంత నీ యాదు నాపాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఏకాదశాకార రాకేందు సంకాశ శో కంట కా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఐశ్వర్య ధామార్క వైశ్వాన రాభాస విశ్వాది కా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఓషధ్య ధీ శాంశు భూషది పాపౌషు మోక్ష ప్రదా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఔద్దత్య హీన ప్రబుద్ధ ప్రభావ ప్రబుద్ధాఖిలా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
అంబాసమాశ్లిష్ట లంబోదరా పత్య బింబాధరా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
అస్తోక కారుణ్య దుస్తార సంసార నిస్తార ణా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
కర్పూర గౌరోగ్ర సర్పాడ్య కందర్పదర్పా పహా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఖద్యోత నేత్రాగ్ని విద్యుద్గ్ర హాక్షాది విద్యోది తా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
గందే భ చర్మాంగ సక్తాంగ సంసార సింధు ప్లవా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఘర్మాంశు సంకాశధ ర్మైక సంప్రాప్య శర్మ ప్రదా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
జ్యోత్పత్తి బీ జాఖిలోత్త్పత్తి బీజా మరాధీ శ మాం పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
చంద్రార్ధ చూడా మరున్నేత్ర కాంచీ నగేంద్రాలయా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఛందస్శిరో రత్న సందో హ సంవేద్య మంద స్మితా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
జన్మక్ష యాతీత చిన్మాత్ర  మూర్తే భవోన్మూలనా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఝుణచ్చారు ఘంటామణివ్రాత కాంచీ గుణశ్రేణి కా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఇణిత్యష్ట చింతాంత రంగ ప్రమోదాట నానంద హృత్పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
టంకాతిటంకా మరున్నేత్ర భ్రుంగాంగ నా సంగ తా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
టాళీ మహాకాళి కేళీ తిరస్కార కారాళ నా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
డోలాయమానాంత రంగీ కృతానే కలాస్యే శ మాం పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఢక్కద్వ నిధ్వాన దాహధ్వని భ్రాన్త శతృత్వ మాం పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ణాకార నేత్రాంత సంతోషి తాత్మ శ్రితానంద మాం పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
తాపత్ర యాత్యుగ్ర దావానలా సాక్షి రూపావ్యయా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
స్థాణో మురారాతిబాణోల్ల సత్పంచ బాణాంత కా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
దీనావ నాద్యంత హీనాగ మాంతైక మానోది తా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
దాత్రీ ధ రాధీశ పుత్రీ పరిష్వంగ చిత్రాక్రుతే పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
నందీశ వాహార విందా సనారాధ్య విందాక్రుతే పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
పాపాంద కార ప్రదీ పాద్వయానంద రూపాప్రభో  పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఫాలంబకానంత నీలోజ్జ్వల న్నేత్ర శూలాయుధా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
బాలార్క బింబాం శుభాస్వజ్జ టాజూటి కాలంకృతా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
భోగీశ్వరాకల్ప యోగి ప్రియాభీష్ట భోగ ప్రదా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
మౌళిద్యున ద్యూర్మి మాలాజటాజూటి కాళి ప్రియా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
యజ్ఞేశ్వరాఖండ తద్ జ్ఞానిధే దక్ష యజ్ఞంత కా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
రాకేందుకోటి ప్రతీకాష లోకాది సృడ్వంది తా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
లంకేశ వంద్యాఘ్రి పంకేరుహా శేష శంకా సహా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
వాగీశ తూణీర వందారు మందార శౌరి ప్రియా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
శార్వాఖిలాధార సర్వేశ గీర్వాణ గర్వా పహా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
షడ్వక్త్ర తాత త్రిషాడ్గుణ్య లోకాది సృడ్వంది తా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
సోమావతం సాంత రంగే స్వయాంధామ సామప్రియా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
హేలానిగీర్ణో గ్ర హాలాహలా సహ్య కాలాంత కా పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ళాణీ ధరాథీశ బాణాసనాపాప్త శోణాకృతే పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
క్షిత్యంబుతే జో మరుద్యోమసోమాత్మ సత్యాక్రుతే పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
ఈశార్చితాంఘ్రే మహేశాఖిలావాస కాశీ పతే పాహి మృత్యుంజయా  ||మృత్యుం||
శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధరా ||మృత్యుం||
మృత్యుంజయా పాహి, మృత్యుంజయా పాహి ||మృత్యుం||
మృత్యుంజయా పాహి, మృత్యుంజయా పాహి  ||మృత్యుం||
మృత్యుంజయో ముక్తి దాతా అథ్య వోచ ది తిశ్రుతౌ  ||మృత్యుం||
భవరోగ నిమగ్నానాం భిషణ్మ రితీరితః  ||మృత్యుం||

హర హర మహా దేవ





Post a Comment

0 Comments