మార్పు ఇలా మొదలవ్వాలి (భగవద్గీత)
దేశం మారుతోంది. భగవద్గీత పెళ్లిలో బహుమతిగా ఇచ్చేంతగా మారుతోంది.
పాశ్చాత్య సంస్కృతి నుంచి సనాతన భారతీయ సంస్కృతి దిశగా మారుతోంది.
యువకులే భవిష్యత్ లో మన దేశ గతిని మార్చాలి.
మనం అందరం కూడా పుట్టినరోజు మరియు వివాహాలకు శుభ కార్యక్రమాలకు భగవద్గీత బహుమతిగా ఇచ్చేలా ప్రోత్సహించాలి.
సనాతన ధర్మం వర్ధిల్లాలి.
0 Comments