Ad Code

ఉడకబెట్టిన వేరు శనగ తింటే కలిగే లాభాలు - Amazing Health Benefits Of Eating Soaked Peanuts

ఉడకబెట్టిన వేరు శనగ తింటే కలిగే లాభాలు



# ఒక కప్పు ఉడికించిన వేరు శనగల్లో 90 క్యాలరీల శక్తి ఉంటుంది.

#అదే వేయించిన శనగల్లో అయితే 126 క్యాలరిల శక్తి ఉంటుంది అందువల్ల ఉడికించినవి తింటే బరువు కంట్రోల్ లో ఉంటుంది.

# అర కప్పు ఉడికించిన వేరు శనగల్లో 12 గ్రా ల ప్రోటీన్, 2 గ్రా ల సాధారణ షుగర్ వుంటుంది, కొలెస్ట్రాల్ ఏ మాత్రం ఉండదు.

# మధ్యాహ్నం, రాత్రి బోజనానికి మధ్యలో ఇవి తింటే మీరు చాలా ఎనర్జీ తో ఉంటారు. వీటిని స్నాక్స్ రూపం లో తీసుకోవడం వల్ల మెదడు కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

# కండరాలు అవయవాల డెవలప్మెంట్ లో కీలక పాత్ర పోషించే బి కాంప్లెక్స్ విటమిన్స్ ను పొందవొచ్చు.





Post a Comment

0 Comments