Ad Code

భారీ వరాహ స్వామి - Grand Moorti of Varaha


భారీ వరాహ స్వామి


ఇది మధ్య ప్రదేశ్, ఎరాన్ లోనిది. దీని మెడ కింద శాసనాలు చూడండి అవి 8 వరుసల సంస్కృతంలో మరియు బ్రహ్మి లిపిలో ఉంటుంది. హున్ రాజు తోరమన్న ఈ ప్రాంతానికి రాజుగా విష్ణు భక్తుడుగా ధన్యవిష్ణు అనే వ్యక్తి శిల్ప కళాకారుడుగా వర్ణనలో ఉంది. అక్కడ ఋషుల శిల్పాలు,శాసనాల ప్రకారం ఇది ఎప్పటిదో చెప్పలేదు. చరిత్ర కారులు, ఎంతో మంది ఔథ్సాహిక పండితులు ఇది పూర్వం 6వ శతాబ్దం కు చెందినది అని చెప్పారు. వేదవీర్ రాసిన క్రోనోలజీ ఆ ఇండియా పుస్తకం ప్రకారం హన్స్ అనే రాజులు గుప్తులను ఓడించి ఎన్నో సంవత్సరాలు 2వ శతాబ్దంలో పాలించారు. ఆ అంచనా ప్రకారం వెళ్లినా కూడా ఈ వరాహమూర్తి 2000 సంవత్సరాల కు పూర్వం దే అయ్యుంటుంది.

అక్కడ పెద్ద నిలబడి ఉండే విష్ణు మూర్తి విగ్రహం, ఒక మండపం ఈ వరాహ మూర్తికి దగ్గరలో ఉంది. దీని మూలం, స్తంభాలు, ఎన్నో రకాల మూర్తులు కనుక చూస్తే ఒక పెద్ద దేవాలయం ఎన్నో రకాల మూర్తులతో అద్భుతం గా ధనిక రాజ్యం గా విలసిల్లేది అని తెలుస్తుంది.

ఈ భూభాగం లో ఒక స్వరంగ మార్గం ఉంది, అది కొన్ని కిలోమీటర్ల దూరంలోని మరొక భూభాగంతో తెరుచుకుంటుంది. ఆ స్వరంగం ఇప్పుడు మూసివేయబడింది. వందల సంవత్సరాల కిందనే ఇక్కడ మంత్రాలు చదివినా, జపాలు చేసుకున్నా, భజనాలు చేసిన, సంగీత వాయిద్యాలు వాయించిన ఒకరకమైన వైబ్రేషన్ కు లోనవుతాము.

ఇది కూడా ఇస్లామిక్/బార్బెరియన్ ద్యూరాక్రమన దారుల ద్వారా ద్వంసం చేయబడినా కూడా అక్కడక్కడ ఉన్న గుర్తులు శాసనాలు ఇంకా మనం చూడవచ్చు.

Grand Moorti of Varaha in Vishnu temple site, Eran, MP. Inscription under neck of Varaha Moorti in 8 lines of Sanskrit in Brahmi script describes Hun king Toramana as ruler of the region and Vishnu bhakt Dhanyavishnu as architect. Notice carvings of Rishis. The inscription doesn't mention any dating. Colonial historians and many scholars date the site to 6th century CE. According to the book 'Chronology of India' by Vedveer Arya, the Huns defeated Guptas and ruled for several years around the 2nd century BCE. Going by this dateline, the Varaha Moorti is over 2000 years old.

There is a huge standing Moorti of Vishnu and a mandapa near the Varaha Moorti. Part foundation base and pillar remains of a grand temple including several remnants of Moortis at the site prove the flourishing of a culturally rich kingdom in this region.

From this site there is an underground tunnel spread across several kms that opens to another site. This tunnel is now blocked. I and Yogaditya Singh Rawal experienced divine energy vibrations at this site. These are vibrations of the chanting of mantras, hymns, singing of bhajans, playing of musical instruments dedicated to the deities by priests and devotees hundreds of years ago.

This temple site was plundered by Izlamic invaders/barbarians. Signs of desecration are visible all around here.


Post a Comment

0 Comments