ఈ నియమాలు పాటిస్తే
అప్పుల బాధనుండి బయటపడొచ్చు
అప్పుల బాధనుండి బయటపడొచ్చు
ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండలను ముద్ద కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు. మీ వ్యాపారం మంచి లాభాల బాట పడుతుంది.
ఓ పీచు తీసిన ఓ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి.మనస్పూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది.
పసుపు వత్తులతో 5 గురువారాలు ఆవునేయ్యితో లక్ష్మి దేవి వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని పటించండి.
చీమలకు చక్కర వేస్తుండండి.
ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి, విష్ణు, మహాలక్ష్మి ల అనుగ్రహం మీకు రావడమే కాదు, మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అప్పుల బాధ తీరుతుంది.
0 Comments