ఏ నామాలను వినడం వల్ల సాంసారికుల పాపాలు నశించిపోతాయో అట్టి యోగినీ గణముయొక్క నామాలను స్కందుడు అగస్త్య మహర్షికి చెప్పాడు.
గజాననీ,
సింహముఖీ,
గృద్ధ్రాస్యా కాకతుండికా,
ఉష్ట్రగ్రీవా,
హయగ్రీవా,
వారాహీ,
శరభాననా,
ఉలూకికా,
శివారావా ,
మయూరీ వికటాననా,
అష్టవక్రా,
కోటరాక్షీ ,
కుబ్జా ,
వికటలోచనా,
శుష్కోదరీ,
లలజ్జిహ్వా,
శ్వదంష్ట్రా,
వానరాననా,
ఋకాక్షీ,
కేకరాక్షీ ,చ ,
బృహిత్తుండా,
సురాప్రియా,
కపాలహస్తా,
రక్తాక్షీ శుకీ శ్యేనీ,
కపోతికా,
పాశహస్తా,
దండహస్తా ,
ప్రచండా చండవిక్రమా,
శిశుఘ్నీ,
పాపహంత్రీచ,
కాళీ రుధిరపాయినీ,
వసాధయా ,
గర్భభక్షా,
శివహస్తాంత్రమాలినీ,
స్థూలకేశీ,
బృహత్కుక్షిః,
సర్పాస్యా,
ప్రేతవాహనా,
దందశూకకరా,
క్రౌంచీ,
మృగశీర్షా,
వృకాననా,
వ్యాత్తాస్యా ,
ధూమనిఃశ్వాసా,
వ్యోమైకచరణోర్థ్వదృక్,
తాపనీ ,
శోషణీ ,
దృష్టిః ,
కోటరీ స్థూలనాసికా,
విద్యుత్ప్రభా ,
బలాకాస్యా ,
మార్జారీ కటపూతనా,
అట్టాట్టహాసా ,
కామాక్షీ ,
మృగాక్షీ మృగలోచనా...
సింహముఖీ,
గృద్ధ్రాస్యా కాకతుండికా,
ఉష్ట్రగ్రీవా,
హయగ్రీవా,
వారాహీ,
శరభాననా,
ఉలూకికా,
శివారావా ,
మయూరీ వికటాననా,
అష్టవక్రా,
కోటరాక్షీ ,
కుబ్జా ,
వికటలోచనా,
శుష్కోదరీ,
లలజ్జిహ్వా,
శ్వదంష్ట్రా,
వానరాననా,
ఋకాక్షీ,
కేకరాక్షీ ,చ ,
బృహిత్తుండా,
సురాప్రియా,
కపాలహస్తా,
రక్తాక్షీ శుకీ శ్యేనీ,
కపోతికా,
పాశహస్తా,
దండహస్తా ,
ప్రచండా చండవిక్రమా,
శిశుఘ్నీ,
పాపహంత్రీచ,
కాళీ రుధిరపాయినీ,
వసాధయా ,
గర్భభక్షా,
శివహస్తాంత్రమాలినీ,
స్థూలకేశీ,
బృహత్కుక్షిః,
సర్పాస్యా,
ప్రేతవాహనా,
దందశూకకరా,
క్రౌంచీ,
మృగశీర్షా,
వృకాననా,
వ్యాత్తాస్యా ,
ధూమనిఃశ్వాసా,
వ్యోమైకచరణోర్థ్వదృక్,
తాపనీ ,
శోషణీ ,
దృష్టిః ,
కోటరీ స్థూలనాసికా,
విద్యుత్ప్రభా ,
బలాకాస్యా ,
మార్జారీ కటపూతనా,
అట్టాట్టహాసా ,
కామాక్షీ ,
మృగాక్షీ మృగలోచనా...
ప్రతిదినము ఈ నామాలు జపిస్తే,
దుష్టబాధలు నశిస్తాయి,
ప్రమాదాల బారిన పడరు,
అనుకున్నపనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయి,
ఈ నామములు శిశువులకు శాంతికారకములు,
స్త్రీలకు గర్భోపద్రవ నివారకములు.
దుష్టబాధలు నశిస్తాయి,
ప్రమాదాల బారిన పడరు,
అనుకున్నపనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయి,
ఈ నామములు శిశువులకు శాంతికారకములు,
స్త్రీలకు గర్భోపద్రవ నివారకములు.
0 Comments