1. గణనాయకాష్టకం - అన్ని విజయాలకు.
2. శివాష్టకం - శివ అనుగ్రహం.
3. ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం.
4. శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది.
5. అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి.
6. కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.
7. దుర్గష్టోత్తర శతనామం - భయహరం.
8. విశ్వనాథ అష్టకం - విద్య విజయం.
9. సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం.
10. హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ.
11. విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి.
12. శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి.
13. భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి.
14. శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం.
15. లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం, పీడ నాశనం.
16. కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం.
17. ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత.
18. శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం.
19. లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి.
20. శ్యామాల దండకం - వాక్శుద్ధి.
21. త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి.
22. శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి.
23. శని స్తోత్రం - శని పీడ నివారణ.
24. మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం.
25. అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి.
26. కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం.
27. కనకధార స్తోత్రం - కనకధారయే.
28. శ్రీ సూక్తం - ధన లాభం.
29. సూర్య కవచం - సామ్రాజ్య సిద్ది.
30. సుదర్శన మంత్రం - శత్రు నాశనం.
31. విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం.
32. రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి.
33. దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు.
34. భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు.
35. వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు.
36. దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు.
37. లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి.
నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి
లోకా సమస్తా సుఖీనోభవంతు
0 Comments