బంగారాన్ని నీటిలో వేసి కాచి ఆ నీటిని తాగుతున్నట్లయితే
కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగా వుండటమే కాకుండా తోస్తే కిందపడేట్లుగా వుంటారు. మావాడు ఎంత తిన్నా బలం లేకుండా వున్నాడని చాలామంది బెంగపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేని వారు బలంతో పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది.
1) నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి తాగుతున్నట్లయితే బలం కలుగుతుంది.
2) ప్రతిరోజూ నల్ల నువ్వులు తిని చల్లని నీరు తాగుతున్నట్లయితే బలం వస్తుంది.
3) స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచి, చల్లార్చిన తర్వాత ఆ నీటిని తాగుతున్నట్లయితే ఏనుగు వంటి బలం వస్తుంది.
4) గొబ్బలి గింజలు నీటిలో నానబెట్టి పంచదార వేసి తాగుతుంటే బలం వస్తుంది.
5) తాజా వెన్నను ఉదయం తింటూ వుంటే బాగా బలం కలుగుతుంది.
6) మర్రిపండులోని గింజలను తింటున్నా శరీరానికి మంచి బలం చేకూరుతుంది.
7) బాగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లను తింటున్నా శరీరానికి మంచి బలం వస్తుంది.
Health Benefits Of Gold Water:
Gold is not only beautiful but has divine properties that can assist in maintaining balanced health. It is also heating and so should be used in caution in conditions with excess heat.
1) Strengthens the nervous system
2) Improves memory and intelligence
3) Increases stamina
4) Beneficial in Arthritis
5) Asthma
6) Breathlessness
0 Comments