చీపురు ఎక్కడ పెడితే శనీశ్వరుడు అస్సలు రాడు
పరిశుభ్రతను అందించడంలో చీపురు ప్రముఖ పాత్ర వహిస్తుంది.
చీపురి అనేది శని యొక్క ఆయుధం.
చీపురున పట్టుకున్నప్పుడు శివాయనమహ అని ఇళ్ళు ఊడిస్తే శనీశ్వరుడు వాళ్ళ ఇంట పట్టకుండా ఆ ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
శని ఎప్పుడు శివుడ్ని ధ్యానం చేస్తాడట.
ఆధ్మాత్మిక తత్వంతో, భక్తిభావంతో ఏ పనిచేసినా మంచి జరుగుతుంది అది ఏదైనా, అయితే మన మనస్సంతా భక్తి స్ఫూర్తితో నిండి ఉండాలట.
గోవు పాట పాడి వంట చేస్తే మహారుచిగా ఉంటుందట.
సెల్‌ఫోన్లు, సాంగ్స్ వింటే చేస్తే వంట రుచిగా ఉండదట.
చీపురుతో ఇంటిని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మాలి.
అలా చిమ్మిన తరువాత చెత్తను డస్ట్ బిన్‌లో వేయాలి.
చీపురు, చాటను ఒకేచోట అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
చీపురిని ఊడ్చి రివర్స్ లో పెట్టాడు.
ఆగ్నేయ గోడకు, వాయువ్య గోడల వద్ద మాత్రమే చీపురును పెట్టాలి.
చీపిరి ఊడ్చిన తరువాత కనబడకుండా పెట్టాలి.
చెప్పులు కూడా తలుపులు ముందు అస్సలు పెట్టకూడదు.
ఇలా చీపురు పెడితే శివుడి అనుగ్రహం, శనీశ్వరుడి నుంచి విముక్తి కలుగుతుంది.
0 Comments