హనుమంతుడికి తమలపాకుల మాల ఎందుకు
మహా విష్ణువు అలంకారప్రియుడు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అలాగే హనుమంతుడు స్తోత్ర ప్రియుడు. ''శ్రీరామ జయరామ... జయ జయ రామ'' అనే స్తోత్రం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ప్రసన్నమవుతాడు. రోజూ ''శ్రీరామ జయరామ... జయ జయ రామ'' అనే స్తోత్రాన్ని 21 సార్లు ఉచ్చరించడం ద్వారా హనుమంతుడి అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.ఇంకా పంచముఖ హనుమంతుడిని పూజించడం ద్వారా.. ఇంట్లో ఐక్యత నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. రోగాలు దరిచేరవు. జ్యోతి స్వరూపమైన హనుమంతుడిని స్తుతించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే హనుమాన్‌ను పూజించడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక కష్టాలుండవు. ఆంజనేయుడిని పూజించేందుకు మంగళ, శనివారాలు ఉత్తమం. ఈ రెండు రోజుల్లో హనుమంతుని ఆలయాల్లో హనుమాన్ చాలీసా లేదా రామ చరితం పఠించాలి. లేకుంటే హనుమాన్‌కు ప్రీతిపాత్రమైన రామ నామ పారాయణం చెయ్యొచ్చు.
తమలపాకుల మాల ఎందుకు ?
అశోక వనంలో సీతమ్మను చూసేందుకు రామ దూతగా హనుమంతుడు వెళ్తాడు. అక్కడ సీతమ్మను చూసిన తర్వాత తిరిగి ప్రయాణమవుతుండగా, హనుమంతుడికి సీతాదేవి తన చుట్టూ వున్న తమలపాకుతో మాల కట్టి.. హనుమంతుని శిరస్సుకు ధరింపజేస్తుంది. ఆపై ఆశీర్వదించి పంపతుంది. తద్వారానే హనుమంతుడికి తమలపాకుతో కూడిన మాల ధరింపచేస్తారు. అందుకే రావణునితో యుద్ధంలో గెలు సాధ్యమైంది.
Betel Leaves:
After the success in the war against Ravana, Sita Devi spotted hanuman in a betel leaf garden when hanuman bowed to her feet seeking her blessings. Sita devi plucked few betel leaves and showered on hanuman in order to bless him, so the tradition is still followed.
Another story goes that when Sri Hanuman conveyed the message from Sri Rama, Sita Devi garlanded Sri Hanuman with a betel vine as a token of Her joy and appreciation, as she could not find any flowers nearby Betel leaves should be made into a garland with a piece of arecanut in each leaf.
Butter:
It was during the Rama Ravana war. Ravana was trying his best to defeat Rama. But each of his weapon was squashed by Rama's arrows. Rama was being carried by Hanuman as at that time. He did not have a war chariot like Ravana, whose ratha was magnificent.
Ravana was becoming frustrated. Ravana changed his tactics. Instead of attacking Rama he started to shoot at Hanuman who was carrying Rama. Hanuman had got the boon of immortality from Brahma but that did not prevent him from getting injured.
Lord Rama began to fight like a whirlwhind and soon made Ravana run from the battle field. Our Lord tolerates any amount of hardship but cannot see His bhaktas being troubled. When they retired to their camp Rama made Hanuman to lie down and inspite of his protests called for cool butter applied it Himself on Hanuman's burning wounds. So, the tradition is still followed.
0 Comments