Ad Code

Top Health Benefits of Curd (Yogurt) To Mix With These Foods To Get Healthy


పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి



పాల‌ను తోడు వేసి త‌యారు చేసే పెరుగంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రైతే భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినందె అస్స‌లు సంతృప్తి చెంద‌రు. భోజ‌నం అసంపూర్తిగా ముగిసిన‌ట్టుగానే భావిస్తారు. అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మ‌న‌కు అనేక ర‌కాల లాభాలే ఉన్నాయి. ఆ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో పెరుగుతో క‌లిపి ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తింటే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సులభంగా దూరం చేసుకోవ‌చ్చు. ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.

3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.

7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.

10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.


Top Health Benefits of Curd (Yogurt)
If one has sexual inadequacy or feeling the condition like sexual impotency, curd will give an added zeal and enthusiasm. Feeling such sexual problems, one has to take curd along with sugar just before meals. It strengthens the body by increasing the body fats and acting as an aphrodisiac. Curd recipes such as Yoghurt Rice Recipe, Dahi Bhalla, Beetroot and Pomegranate Raita, Cucumber Raita  and Bottle Gourd Raita have many health advantages.

Persons who wants to gain weight, curd is an effective solution. Curd should be taken along with jaggery. Curd should be discouraged by Obesity patients or Obese people as it acts like as an stimulant to add to weight.

Curd is an effective remedy for person suffering from Piles and Diarrhoea. In these case, one should take curd with ginger and rice.

Curd enhances digestion and also strengthens the digestive system. Being acidic in nature, it enhances salivation which ultimately helps in digestion.

Yogurt keeps you away from bacterial oral problems. Tartar and Bacteria which are the reasons for many oral diseases are prevented by Curd.

Curd is thrust quencher and also reduces the burning sensation when taken with sugar.

Curd along with little quantity of sugar and salt acts like as an appetizer.


Curd Side-effects and Prevention
Being oily in nature, it subdues the Vata Dosha, but increases Kapha and Pitta Dosha.

Eating of Sour curd should be avoided as it irritates the throat and causes common cold and headache.

Arthritis patients should avoid curd as it may add pains to your joints.

Curd should not be consumed alone. Substances like sugar, jaggery, rock salt and should always be added to it.


Medicinal Benefits of Curd
Curd is used in the treatment of  diarrhea and dysentery because curd absorbs water from the intestine and acts as a stool binder. It aids digestion, so enhances appetite. Curd is good for digestive system, immune system, osteoporosis, stomach problems and vaginal infection. It also strengthens our bones and teeth because of high calcium content. One should not use curd regularly as it increases body fat and may cause obesity and weight. When curd didn’t set properly or didn’t coagulate, avoid it,  may cause psoriasis, herpes, bleeding in hemorrhoids.  Curd prevents jaundice and premature age.

Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.


Post a Comment

0 Comments