పేపర్ కప్పులో చాయ్ తాగితే ఆరోగ్యాన్ని ఏం చేస్తుందో తెలుసా?
ఈ రోజుల్లో గంటకోసారి చాయ్ గాని, కాఫీ గాని తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే, అదో అలవాటు. టీ తాగకపోతే తల పగిలిపోతుందని కొందరు అంటుంటారు. అయితే, ఇంట్లో అన్నిసార్లు టీ ఇవ్వరు కాబట్టి, చాలామంది బయట టీ స్టాళ్ళకు వెళుతుంటారు. అక్కడ అన్నిచోట్లా ఈ మధ్య పేపర్ కప్పుల్లో టీ అందించడం మనం చూస్తూనే ఉంటాం.
ఎక్కువగా ప్లాస్టిక్ కప్పులు, పేపర్ కప్పులు ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలా టీ తాగడం చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్యవేత్తలు. పేపర్ కప్పుల్లో వేసిన ద్రవపదార్థం పీల్చుకోకుండా, వాటిపై పల్చటి మైనపు పూత పూస్తారు. కప్పుల్లో వేడిగా టీ, కాఫీ పోయగానే, ఆ పూత కొంచెం కొంచెం కరిగి, ఆ మైనం కాస్తా కడుపులోకి చేరుతుంది.
దీనివల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా టీ కప్పుల్లో చాయ్ తాగే చాలామందిలో ఇలాంటి సమస్య దాదాపుగా ఉత్పన్నం అవుతున్నాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త. గాజు గ్లాసులు, పింగాణి కప్పులలోనే టీ తీసుకోవడం శ్రేయస్కరం. కాబట్టి పేపర్ గ్లాసులకు దూరంగా పారిపోవడమే మంచిది.
Himanth, an IT professional working in Infosys, was finding himself with an upset stomach every night. While normal medical checks revealed nothing wrong in him, deeper probes revealed the reason – the ordinary disposable paper cups he used for drinking his tea at his office pantry.
Disposable paper cups have become quite popular in office pantries due to the convenience it offers. What many overlook is the fact that these paper cups are coated with a tiny layer of wax, which is essential to prevent water from seeping into the paper. When very hot liquids are pour over this cup, the paper cups wax may disintegrate and a little may come off, which will promptly be sent along with the drink into our stomachs!. While our body can discard minor amounts, over the long-term, it does become a problem.
So what can be done about it? You can try to bring your own glass cups. Glass is one of the least reactive materials in the world (remember acids are stored in glass vessels, blood samples are collected in glass plates – these are for a good reason). But glass does have the problem of breaking easily, so it requires good care. Ceramic cups are probably the best bet. Of course, you can also use your ordinary stainless steel glass, but never use plastic ones – they are harmful, and its dangers are even worse than wax!
To conclude, the best and the safest way to deal with this paper cups wax problem is to avoid these harmful paper, plastic, Styrofoam cups and use stainless steel, glass or ceramic mugs instead.
Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
0 Comments