దుర్గా నామ జపం
దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది.
"ఓం దుం దుర్గాయైనమః" ద్ + ఉ + ర్ + గ్ + అ అనే ఐదు బీజాక్షరాలు కలిసిన నామం దుర్గ.
ద కారం: దైత్యాన్ని ( మనలో ఉన్న రాక్షస గుణాలను) పోగోడుతుంది.
ఉ కారం: మనం అనుకున్న పనులకు విఘ్నాలు రాకుండా చేస్తుంది.
ర కారం: రోగాలు రాకుండా రక్షిస్తుంది.
గ కారం: మనం చేసిన పాపాలను పోగొడుతుంది.
అ కారం: శత్రు నాశనం చేస్తుంది.
అందుకే దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది.
0 Comments