Ad Code

వివాహం కోసం మంత్రం, విధానం


వివాహం కోసం మంత్రం,  విధానం


గమనిక: వివాహం కావలసిన వారే ఈ జపం చేయాలి.


మంత్రం: (ఇది ఆడవాళ్లు జపించే మంత్రం)

"ఓం హ్రీం శ్రీo క్లీo విశ్వావసవే గంధర్వరాజాయ మయోద్వాహం శీఘ్రo కారాయ స్వాహా"

విధానం:
శివుని ముందు ఈ మంత్రం ఉంచి , శుచిగా ఉండి ఉత్తర ముఖముగా కూర్చుని ఈ మంత్రం రోజుకి 2500 సార్లు 40 రోజులు  భక్తిగా జపించాలి, 41 రోజు 8 సం|| వయసు ఉన్న కన్యను పూజించాలి, వివాహ విషయములో ఆటంకాలు తొలగి మంచి సంబందం కుదురుతుంది.


మంత్రం: (ఆడవాళ్లు, మగవాళ్ళు ఇరువురు ఈ మంత్రం జపం చేయవచ్చు)

"ఓం హ్రీం శ్రీo క్లీo శ్రీo ఐం హ్రీం  వాయుపుత్రాయ రామకార్య దురంధరాయా అభీష్టo యచ్ఛ యచ్ఛ స్వాహా"

విధానం:
40 దినములు  నియమనిష్ఠలతో  ఆంజనేయ స్వామిని పూజిస్తూ పెసరపప్పు నైవేద్యం పెట్టాలి, ప్రతి రోజు 1000 సార్లు ఈ మంత్రాన్ని జపం చేయాలి శీఘ్రముగా వివాహం జరుగుతుంది. వేరే సమస్యలు ఉన్నా తొలగిపోతుంది.





Post a Comment

0 Comments